లక్నో: వార్తలు

HIV: లక్నో జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవి పాజిటివ్ 

డిసెంబర్ 2023లో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో లక్నో జిల్లా జైలులో కనీసం 36 మంది ఖైదీలకు హెచ్‌ఐవి పాజిటివ్‌గా తేలగా.. ప్రస్తుతం జైలులో ఉన్న మొత్తం హెచ్‌ఐవి సోకిన ఖైదీల సంఖ్య 63కి పెరిగినట్లు జైలు యంత్రాంగం తెలిపింది.

10 Dec 2023

మాయావతి

BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి 

బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినేత్రి మాయావతి తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు.

లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో 24 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య  

లక్నోలో ఆదివారం అర్థరాత్రి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు 

ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలోని ఇందిరా‌నగర్‌లో గురువారం ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి, సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు.

లక్నో కోర్టులో తూపాకీ కాల్పులు; గ్యాంగ్‌స్టర్ హత్య 

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో ఒక గ్యాంగ్‌స్టర్‌ను ప్రత్యర్థి కాల్చి చంపాడు.

'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన

లక్నో పేరు మార్పుపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కీలక ప్రకటన చేశారు. భదోహిలో జిల్లాలో వివిధ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యావలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.