మాయావతి: వార్తలు

Mayawathi: మాయావతి కీలక నిర్ణయం.. మేనల్లుడి తొలగింపు.. ఆనంద్ కుమార్ కు కీలక బాధ్యతలు

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ సమన్వయ కర్తగా ఉన్న తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

BSP Candidate List: 16 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేసిన మాయావతి 

లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని 16 స్థానాలకు గాను బహుజన్ సమాజ్ పార్టీ తొలి అధికారిక జాబితాను విడుదల చేసింది.

Mayawati: ఎన్నికల తర్వాతే పొత్తులు గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ఒంటరిగానే: మాయావతి 

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి స్పష్టం చేశారు.

Mayawati Birthday: లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు ఉండదు: మాయావతి 

బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అయితే ఎన్నికల అనంతర పొత్తును తాను తోసిపుచ్చలేదని అన్నారు.

10 Dec 2023

లక్నో

BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి 

బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినేత్రి మాయావతి తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు.

MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే.. 

బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

బీజేపీ,కాంగ్రెస్ దొందు దొందే.. అందుకే ఇండియా కూటమిలో చేరలేదన్న మాయావతి

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయవతి కాంగ్రెస్, బీజేపీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధాన జాతీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్ 

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు.