రాజ్‌నాథ్ సింగ్: వార్తలు

Constitution Debate: దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌‌.. భారత రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరుగుతుంది.

Rahul Gandhi: పార్లమెంట్ వద్ద ఇండియా బ్లాక్ నిరసన.. రాజ్‌నాథ్ సింగ్‌కు రాహుల్ గాంధీ గులాబీ, త్రివర్ణ పతాకం అందజేత! 

ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో, పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.

Rajnath Singh:నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ.. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై ఉన్నత స్థాయి సమావేశం

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు (డిసెంబర్ 10) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావచ్చని సమాచారం.

India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ

భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ త్వరలో సమావేశం కాబోతున్నట్లు సమాచారం.

Rajnath Singh: రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు.. దేశ రక్షణ కోసం కలిసి పనిచేయాలి : రాజ్‌నాథ్ సింగ్

దేశానికి ఎంతో కీలకమైన ప్రాజెక్ట్ ప్రారంభించడం ఎంతో హర్షణీయమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Damagundam Foundation: దామగుండం నేవీ రాడార్‌కు నేడు శంకుస్థాపన.. 3200 కోట్లతో 2900 ఎకరాల్లో ఏర్పాటు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత నౌకాదళానికి సంబంధించిన `వెరీ లో ఫ్రీక్వెన్సీ' కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌కి శంకుస్థాపన చేయనున్నారు.

Rajnath Singh: అలర్ట్‌గా ఉండాలి.. పొరుగు దేశాల కవ్వింపు చర్యలపై హెచ్చరిక

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దేశ సరిహద్దుల్లో భారత సైన్యం పూర్తిగా అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.

Rajnath Singh: 'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి'..జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

India-US relations: ఈ నెల 21-25 మధ్య అమెరికా పర్యటనకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 21 నుంచి ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.

18 Aug 2024

దిల్లీ

Rakesh Pal: గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి

భారత కోస్ట్ గార్డ్ డైరక్టర్ జనరల్ రాకేశ్ పాల్ (59) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Defence Budget: ఇప్పటి వరకు అతిపెద్ద రక్షణ బడ్జెట్.. రక్షణ రంగంలో దేశం మరింత బలపడుతుంది

2024-25 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఇప్పటివరకు అత్యధికంగా 6 లక్షల 21 వేల 940 కోట్ల రూపాయలను కేటాయించింది,

04 Jul 2024

ఆర్మీ

Agniveer: అగ్నివీర్ అజయ్ కుటుంబానికి రూ.98.39 లక్షలు చెల్లించాం: సైన్యం 

Agniveer: లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్లమెంట్ తొలి సమావేశాలు ముగిశాయి. అమరవీరులైన అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు పరిహారం ఇచ్చే అంశంపై పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అబద్ధాలు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.

Rajnath Singh: "సముద్రంలో ఎక్కడ దాక్కున్న.. వేటాడి పట్టుకుంటాం: రాజ్‌నాథ్ సింగ్ 

న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

19 Dec 2023

చైనా

MM Naravane: 'ఆ రోజు రాత్రి రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చారు'.. ఆత్మకథలో గల్వాన్ ఘటనను వివరించిన నరవాణే

ఆగస్టు 31, 2020న చైనా సైన్యం లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వద్దకు ట్యాంకులతో చేరుకున్నప్పుడు గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే.

05 Nov 2023

ఆర్మీ

Women Soldiers Leave Benefits: మహిళా సైనికులకు మోదీ దీపావళీ కానుక.. సెలవు ప్రయోజనాలపై కీలక నిర్ణయం

దీపావళికి ముందే మహిళా సైనికులకు భారీ కానుక ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చారిత్రాత్మక నిర్ణయానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

తవాంగ్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా వేడుకలను జరుపుకోనున్న రక్షణ మంత్రి 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని ఫార్వర్డ్ బేస్‌లో ఆర్మీ సైనికులతో కలిసి దసరా జరుపుకోనున్నట్లు భద్రతా వర్గాల సమాచారం.

వైమానిక దళంలోకి C-295 ఎయిర్‌క్రాఫ్ట్.. IAFలోకి చేర్చిన రాజ్‌నాథ్ సింగ్ 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం C-295 రవాణా విమానాన్ని భారత వైమానిక దళంలోకి అధికారికంగా చేర్చారు.

కార్గిల్ యుద్ధంపై రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్

ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఇండో పాక్ సరిహద్దులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

14 Jun 2023

తుపాను

బిపర్‌జోయ్ తుపాను; గుజరాత్ లోని 9 నగరాలకు రాకపోకలు బంద్ 

బిపర్‌జాయ్ తుపాను కల్లోలంగా మారుతుండగా తీర ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

20 Apr 2023

కోవిడ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్ 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గురువారం కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.

ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.

03 Jan 2023

చైనా

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం

అరుణాచల్‌ప్రదేశ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం, బుధవారం పర్యటించనున్నారు. తవాంగ్ సెక్టార్‌లోని ఎల్‌ఎసీ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.