C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్: వార్తలు

వైమానిక దళంలోకి C-295 ఎయిర్‌క్రాఫ్ట్.. IAFలోకి చేర్చిన రాజ్‌నాథ్ సింగ్ 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం C-295 రవాణా విమానాన్ని భారత వైమానిక దళంలోకి అధికారికంగా చేర్చారు.