NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న చైన్నై ఓపెనర్ రుతురాజ్
    తదుపరి వార్తా కథనం
    మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న చైన్నై ఓపెనర్ రుతురాజ్
    రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష అమర్ పవార్

    మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న చైన్నై ఓపెనర్ రుతురాజ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 02, 2023
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2023 విజేతగా చైన్నైసూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చైన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

    ఈ యువ ప్లేయర్ త్వరలో పెళ్లి పీటలను ఎక్కనున్నాడు.రుతురాజ్ కాబోయే భార్యను ఐపీఎల్ ఫైనల్ అనంతరం జట్టు సభ్యులకు పరిచయం చేశాడు.

    ఐపీఎల్ ట్రోఫీతో ఇద్దరూ ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు.గైక్వాడ్ కాబోయే భార్య పేరు ఉత్కర్ష అమర్ పవార్. అమె కూడా క్రికెటరే. పేస్ బౌలర్ అయిన ఉత్కర్ష మహరాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు తరుపున ఆడింది. దేశవాళీలో 10 మ్యాచులు ఆడి 5 వికెట్లను పడగొట్టింది.

    ప్రస్తుతం ఆమె పుణేలోని న్యూట్రిషన్, ఫిటెనెస్ సైన్స్ ఇనిస్టిట్యూట్లో చదువుకుంటోంది. జూన్ 3న ఉత్కర్ష మెడలో రుతురాజ్ మూడుమూళ్లు వేయనున్నాడు.

    Details

    రుతురాజ్ స్థానంలో లండన్ కు వెళ్లిన గైక్వాడ్

    ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష పవార్ హల్దీ సంబరాలు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్‌లో 16 మ్యాచులాడిన గైక్వాడ్ 42.14 సగటుతో 590 పరుగులు చేశాడు.

    జూన్ నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్య్లూటీసీ ఫైనల్ కు రుతురాజ్ గైక్వాడ్ ను సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

    అయితే పెళ్లి కారణంగా ఈ టెస్టు మ్యాచుకు అతను దూరమయ్యాడు. అతని స్థానంలో యశస్వి జైస్వాల్ లండన్ కు వెళ్లాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైన్నై సూపర్ కింగ్స్
    క్రికెట్

    తాజా

    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్
    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్
    War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి  జూనియర్ ఎన్టీఆర్

    చైన్నై సూపర్ కింగ్స్

    12 పరుగుల తేడాతో చైన్నై విజయం ఐపీఎల్
    జోరుమీద ఉన్న చైన్నైసూపర్ కింగ్స్‌ మరో దెబ్బ.. స్టార్ పేసర్ దూరం ఐపీఎల్
    చైన్నై సూపర్ కింగ్స్ V/s రాజస్థాన్ రాయల్స్.. విజయం ఎవరిది..? ఐపీఎల్
    IPL 2023: రాణించిన జోస్ బట్లర్.. చైన్నై లక్ష్యం ఎంతంటే? ఐపీఎల్

    క్రికెట్

    సౌతాఫ్రికాకు తొలగిన అడ్డంకి.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన సఫారీలు! టీమిండియా
    పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా  టీమిండియా
    జియో సినిమా ఆల్ టైం రికార్డు.. 5వారాల్లో 1300 కోట్లకు పైగా వ్యూస్ ఐపీఎల్
    ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడవ స్థానంలో ఇండియా; మొదటి రెండు స్థానాల్లో ఎవరున్నారంటే?  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025