నీతి ఆయోగ్: వార్తలు
27 Jul 2024
నరేంద్ర మోదీNITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్-సోరెన్ డుమ్మా
నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.