Loading...

గుజరాత్ టైటాన్స్: వార్తలు

21 Apr 2026
• ఐపీఎల్

Ashwani Kumar : 385 రోజుల గ్యాప్… కానీ ఫలితం అదే! అశ్విని కుమార్ సూపర్ షో

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన యువ బౌలర్ అశ్విని కుమార్ ప్రదర్శన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

IPL 2026: ఎట్టకేలకు ముంబై విజయం.. గుజరాత్ పై 99 పరుగుల తేడాతో ఘన విజయం

ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఈ జట్టు విజయం సాధించింది.

20 Apr 2026
• ఐపీఎల్

#Viral moment : సూర్యను షాక్‌కు గురిచేసిన రబడా.. గాల్లోకి ఎగిరిన స్టంప్స్‌తో అద్భుత బౌలింగ్ స్పెల్

కగిసో రబడా ఈ ఐపీఎల్ సీజన్‌లో పూర్తిగా కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు.

Hardik pandya : అదరగొట్టిన ముంబై కెప్టెన్..2000 పరుగుల క్లబ్‌లో హార్దిక్ పాండ్యా

ముంబయి ఇండియన్స్ తరఫున కీలక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా, ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక విశిష్టమైన మైలురాయిని అందుకున్నాడు.

Tilak Varma: అహ్మదాబాద్‌లో తిలక్ తుఫాన్.. తొలి సెంచరీతో మెరిసిన యువ స్టార్

అహ్మదాబాద్ వేదికగా తెలుగువాడి ప్రతిభ గర్జించింది. తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో తన తొలి ఐపీఎల్ శతకాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

20 Apr 2026
• ఐపీఎల్

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు షాక్.. వరుసగా రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మిస్

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా వరుసగా రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

Hardik Pandya : తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా… మ్యాచ్‌లో ఓడితే పరిస్థితి దారుణం?

ముంబయి ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతం "అన్నీ ఉన్నా ఉపయోగం లేకపోవడం" అన్నట్లుగా మారింది.

20 Apr 2026
• క్రికెట్

GT vs MI: వరుస ఓటములతో కష్టాల్లో ముంబై.. గుజరాత్ పోరుకు రోహిత్ వస్తాడా?

భారత క్రికెట్‌లో మరో కీలక పోరుకు ముందు ముంబయి ఇండియన్స్ జట్టులో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.

19 Apr 2026
• ఐపీఎల్

Ajinkya Rahane: ఐపీఎల్‌లో రహానే చెత్త రికార్డు..ఓపెనర్‌గా 12వ డకౌట్

ఐపీఎల్ 2026లో అజింక్య రహానే ఫామ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన రహానే, రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్‌లో మరోసారి డక్‌గా అవుట్ అయ్యాడు.

Shubman Gill : ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ కీలక వ్యాఖ్యలు

తమ తొలి విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది.

17 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: గుజరాత్ విక్టరీ..కోల్‌కతా ఖాతాలో మరో ఓటమి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో ఓటమి ఎదురైంది.

IPL 2026: గుజరాత్‌పై 79 పరుగులతో మెరిసిన కామెరాన్ గ్రీన్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గుజరాత్ టైటాన్స్ (GT) ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

IPL 2026: కేకేఆర్‌పై మూడు వికెట్లు పడగొట్టాడిలా.. రఫ్పాడించిన రబాడా

గుజరాత్ టైటాన్స్ (GT) పేసర్ కగిసో రబాడా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు.

17 Apr 2026
• క్రికెట్

Rovman Powell : టీ20లో 400 సిక్సర్లు పూర్తి చేసిన రోవ్‌మన్ పావెల్.. ఐపీఎల్ రికార్డులివే..

టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ మరో పెద్ద మైలురాయిని అందుకున్నాడు.

17 Apr 2026
• ఐపీఎల్

Ajinkya Rahane: 300వ టి20లో రహానేకు చేదు అనుభవం.. 22వ డకౌట్ నమోదు

ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ 25లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే నిరాశపరిచాడు.

17 Apr 2026
• గుజరాత్

GT vs KKR: గెలుపుల ఊపులో గుజరాత్.. బోణీ కోసం కోల్‌కతా పోరాటం

వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టు, తొలి విజయాన్ని అందుకోవాలని కసితో ఉన్న కోల్‌కతా జట్టుతో నేడు తలపడబోతోంది.

17 Apr 2026
• ఐపీఎల్

GT vs KKR: కోల్‌కతా జట్టులో కీలక మార్పులు.. రహానేకు షాక్, రింకూకు సారథ్యం?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈరోజు (2026 ఏప్రిల్ 17) మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు వేదికగా మారనుంది.

13 Apr 2026
• ఐపీఎల్

BCCI: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. రెండు జట్ల మ్యాచ్‌లపై ప్రభావం..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్యంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

13 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఆఖరి ర్యాంకు కోసం ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల పోటీ..మరి ఇలా తయారయ్యారేంటి బ్రో..

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ముందంజలో ఉంది. వారు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించాారు.

13 Apr 2026
• ఐపీఎల్

IPL Play of the Day: రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న గుజరాత్..సత్తా చాటిందిలా..

ఐపీఎల్‌ 19వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

12 Apr 2026
• ఐపీఎల్

LSG vs GT : హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ గెలుపు

ఐపీఎల్ 2026లో భాగంగా ఏకనా స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయాన్ని నమోదు చేసింది.

12 Apr 2026
• ఐపీఎల్

#Viral Moment: మైదానంలో ఉలిక్కిపాటు సీన్.. 150 కిమీ వేగంతో వచ్చిన బౌన్సర్‌కు షాకైన ముకుల్ చౌదరి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి.

12 Apr 2026
• ఐపీఎల్

LSG vs GT: లక్నోను వణికించిన ప్రసిద్ కృష్ణ.. గుజరాత్‌ ముందు స్వల్ప టార్గెట్

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు గుజరాత్ టైటాన్స్‌తో ఏకనా స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164పరుగులు చేసింది.

09 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: టీ20ల్లో 600పైగా సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే..

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.

09 Apr 2026
• ఐపీఎల్

#Play of the day: గాయాన్నే పట్టించుకోని మిల్లర్… నిజమైన పోరాట యోధుడు

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.

#Viral Moment: డేవిడ్ మిల్లర్ కంటతడి..అక్ష‌ర్ ప‌టేల్ ఏం చేశాడంటే..!

బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం ఒక్క పరుగుతో పరాజయం పొందింది.

09 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 Points Table : సీఎస్కే,కేకేఆర్,ముంబై జట్లకు కష్టకాలం

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ కేవలం ఒక పరుగుతో గెలుపొందింది.

08 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన గుజరాత్.. ఢిల్లీపై విక్టరీ

ఐపీఎల్ 2026లో చివరికి గుజరాత్ టైటాన్స్ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో వారి తొలి విజయం నమోదు అయ్యింది.

IPL 2026: 32 బంతుల్లో 55 పరుగులు..అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్

గుజరాత్ టైటాన్స్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2026 సీజన్‌లో బుధవారం జరిగిన 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 32 బంతుల్లో 55 పరుగులు చేసి స్టార్ ప్రదర్శన కనబరిచాడు.

Shubman Gill: రికార్డు సృష్టించిన గిల్.. ఐపీఎల్‌లో 2,500 పరుగులు పూర్తి

శుభమన్ గిల్ రికార్డు క్రియేట్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరపున 2,500 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు.

08 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఢిల్లీ - గుజరాత్ పోరు.. తొలి విజయానికి గిల్ సేన ఎదురుచూపు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరుగుతున్న 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు పరస్పరం పోటీ పడనున్నాయి.

08 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: అరుణ్ జైట్లీ స్టేడియంలో బట్లర్ దుమ్మురేపే రికార్డులు.. ఈసారి కూడా మెరుస్తాడా?

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోష్ బట్లర్ ఇటీవలి కాలంలో ఫామ్ తగ్గినా, మళ్లీ పుంజుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు.

07 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: గుజరాత్ టైటాన్స్‌పై కేఎల్ రాహుల్ పరుగుల వర్షం కురిపిస్తాడా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), అక్సర్ పటేల్ నేతృత్వంలో అత్యుత్తమ ఆరంభాన్ని ప్రారంభించింది.

04 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్..16వ హాఫ్ సెంచరీతో దూకుడు

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్ మరోసారి మెరిశాడు.

04 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : సెహ్వాగ్-గంభీర్ రికార్డుకు ఎండ్ కార్డ్..రికార్డు తిరగరాయనున్న జైస్వాల్-వైభవ్ జోడీ

2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో టైటిల్ సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత మళ్లీ ట్రోఫీ గెలవకపోయినా, భారత క్రికెట్‌కు ప్రతిభావంతమైన ఆటగాళ్లను అందించడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంది.

01 Apr 2026
• ఐపీఎల్

#Play of the day: చివరి ఓవర్ సూపర్ విజయం…అదరగొట్టిన పంజాబ్ కొత్త స్టార్

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే పంజాబ్ కింగ్స్ (PBKS) కు కొత్త స్టార్‌గా 22 ఏళ్ల ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కూపర్ కనోలీ వెలుగులోకి వచ్చాడు.

31 Mar 2026
• ఐపీఎల్

PBKS vs GT: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం..చేతులెత్తేసిన గుజరాత్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

31 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: గుజరాత్‌పై పంజాబ్ బౌలింగ్ డ్యామేజ్.. హీరోలు అయిపోయిన వైశాక్, చాహల్, జాన్సెన్

మల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 ఓపెనర్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) గుజరాత్ టైటాన్స్ (GT) పై శక్తివంతమైన ప్రారంభం ఇచ్చింది.

PBKS vs GT: తడబడిన గుజరాత్.. టీమిండియా స్టార్‌కు చెత్త రికార్డ్!

ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిరాశపరిచే ప్రదర్శన కనబరిచింది.

31 Mar 2026
• క్రీడలు

IPL 2026: అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్ కొత్త ఫాస్ట్ బౌలర్.. ఇంతకీ ఈ అశోక్ శర్మ ఎవరు?

గుజరాత్ టైటాన్స్ తమ బౌలింగ్ బరిలోకి 23 ఏళ్ళ వయసున్న ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మను దింపింది.