సైన్స్ అండ్ టెక్నాలజీ: వార్తలు

Harvard scientist: దేవుడు ఉన్నాడు..గణిత సూత్రంతో దేవుడి ఉనికి కనుగొనే ఛాన్స్.. శాస్త్రవేత్త సంచలన పరిశోధన...

దేవుడు ఉన్నాడా లేదా? ఉంటే ఎక్కడ ఉంటాడు? ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో ఉత్పన్నమవడం సహజమే.

Moon Landing: చరిత్ర సృష్టించిన 'ఫైర్‌ఫ్లై' ఏరోస్పేస్‌ సంస్థ.. చంద్రుడిపై 'బ్లూ ఘోస్ట్‌' 

అమెరికా ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌' సరికొత్త చరిత్ర లిఖించింది.

Planetary Parade: నేడు ఆకాశంలో గ్రహాల కవాతు.. ఒకే సరళ రేఖపై 7 గ్రహాలు.. ఏ టైమ్‌లో చూడొచ్చంటే?

ఇవాళ రాత్రి ఆకాశంలో ఒక మహద్భుతమైన ఖగోళ సంఘటన సాక్షాత్కారమవుతుంది.

Planetary Parade 2025: ఆకాశంలో మహాద్భుతం.. ఇవాళ ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు.. ఎలా చూడాలంటే?

ఆకాశంలో దృశ్యాలు మనమంతా ఎప్పుడూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి.

Mosquitoes: "టాక్సిక్" వీర్యంతో దోమలను పెంచాలనుకుంటున్న శాస్త్రవేత్తలు .. ఎందుకంటే..?

ఇళ్లలో,పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వడం, పారిశుద్ధ్యం లోపించడం వంటి కారణాలతో దోమలు పెరిగి, అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.

Black Moon: ఆకాశంలో 'బ్లాక్ మూన్' ఎప్పుడు కనిపిస్తుంది.. ఎలా చూడాలంటే..?

ఈ నెలలో, 'బ్లాక్ మూన్'గా పిలువబడే అరుదైన ఖగోళ దృగ్విషయం ఆకాశంలో కనిపిస్తుంది. ఈ మాసంలో ఇది రెండో అమావాస్య. ఈ దృగ్విషయం రేపు (డిసెంబర్ 31) జరుగుతుంది, దీని వలన రాత్రి ఆకాశం చీకటిగా, స్పష్టంగా మారుతుంది.

Myopia: ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్క‌రికి మ‌యోపియా ల‌క్ష‌ణాలు న‌మోదు 

కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల్లో దృష్టిలోపం సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించారు.

Microscope: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మైక్రోస్కోప్.. సెకనులో 1 క్వింటిలియన్ వంతు వద్ద సమయాన్ని స్తంభింపజేస్తుంది

భౌతిక శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూక్ష్మదర్శినిని సృష్టించారు. ఇది చాలా వేగంగా ఎలక్ట్రాన్‌లను చలనంలో చూడగలదు.