గుజరాత్ జెయింట్స్: వార్తలు

Kashvi Gautham: అన్ క్యాప్డ్ ప్లేయర్‌కు రూ. 2 కోట్లు.. అసలు కాశ్వీ గౌతమ్ ఎవరు?

డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో జరిగిన మినీ వేలంలో కాశ్వీ గౌతమ్ రికార్డ ధర పలికిన విషయం తెలిసిందే.

మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం

ఐపీఎల్ 16వ ఎడిషన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే గుజరాత్ జట్టుకు కీలక ప్లేయర్ దూరమయ్యాడు.

WPL : టాస్ నెగ్గిన గుజరాత్.. గెలిస్తే ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖరారు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 17వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని కైవసం చేసుకోవాలని యూపీ వారియర్స్ భావిస్తోంది.

WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం

మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటింది. ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నమెంట్ లో రెండో విక్టరీని నమోదు చేసింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో విజృంభిస్తున్న బ్రంట్, మాథ్యూస్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ తరుపున నాట్ స్కివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్ మూడు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా మూడోసారి రాయల్ బెంగళూర్ ఛాలెంజర్స్ ఓటమిపాలైంది. బుధవారం రాత్రి జరిగిన 6వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు 11 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై విజయం సాధించింది.

WPL 2023 : ఐదు వికెట్లతో చెలరేగిన కిమ్ గార్త్

మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ చేతిలో పరాజయం పాలైంది. మొదటి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయిన గుజరాత్.. రెండో మ్యాచ్ లో యూపీ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. గుజరాత్ జెయింట్స్ తరుపున కిమ్ గార్త్ ఐదు వికెట్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది.

WPL 2023: ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం

మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొదటి మ్యాచ్‌లోనే ముంబై చేతిలో ఖంగుతున్న గుజరాత్ జెయింట్స్ తన అపజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఆదివారం గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ తరుపున కిమ్ గార్త్ ఐదు వికెట్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది.

WPL : ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న గుజరాత్ జెయింట్స్

మహిళ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌కు సర్వం సిద్ధమైంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ లీగ్ షూరు కానుంది. ఈ మ్యాచ్ డివై పాటిల్ అకాడమీ వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఫామ్‌లో ఉన్న బెత్ మూనీ గుజరాత్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహించనుంది.

WPL: గుజరాత్ జెయింట్స్ కు గట్టి ఎదురుదెబ్బ

మహిళల ఐపీఎల్ లీగ్ ప్రారంభానికి ముందే గుజరాత్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7.30గంటలకు డివై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటనున్న గుజరాత్ జెయింట్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ముంబైలో అట్టహాసంగా ముగిసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లీగార్డనర్ ను గుజరాత్ జెయింట్స్ అధిక ధరకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్ ఆధారిత ఫ్రాంచైజీ అయిన ఇందులో బెత్ మూనీ, డియాండ్రా డాటిన్, స్నేహ్ రానా కూడా ఉన్నారు. వీరందరి చేరికతో గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనపడుతోంది.