NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం
    తదుపరి వార్తా కథనం
    మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం

    మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 31, 2023
    04:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 16వ ఎడిషన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే గుజరాత్ జట్టుకు కీలక ప్లేయర్ దూరమయ్యాడు.

    గత సీజన్లో గుజరాత్ తరుపున కీలక ఇన్నింగ్స్ లు ఆడిన సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఇవాళ జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు.

    నెదర్లాండ్‌తో సౌతాఫ్రికా జట్టు వన్డే సిరీస్‌ను ఆడుతోంది. ఈ నేపథ్యంలో అతను ఇంకా ఐపీఎల్ జట్టుతో కలవలేదు. డేవిడ్ మిల్లర్ లేకుండా బరిలోకి దిగడం గుజరాత్ జెయింట్స్ పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.

    గుజరాత్

    కొన్ని మ్యాచ్‌లకు సౌతాఫ్రికా ప్లేయర్లు దూరం

    డేవిడ్ మిల్లర్‌తో పాటు ఎయిడెన్ మార్క్రమ్ (సన్ రైజర్స్), హెన్రిచ్ క్లాసెన్ (సన్ రైజర్స్), మార్కో యాన్సెన్ (సన్ రైజర్స్), క్వింటన్ డికాక్ (లక్నో), రబడ (పంజాబ్), నోకియా (ఢిల్లీ) తమ ఫ్రాంచైజీలు ఆడే తొలి మ్యాచ్ లకు దూరమయ్యారు.

    నెదర్లాండ్స్‌తో సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌ను ఆడుతోంది. ఈ వన్డే సిరీస్ ఏప్రిల్ 2న పూర్తి కానుంది. దీని తర్వాత సౌతాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్ జట్లతో కలవనున్నారు.

    ఆరంభ పోరులో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని గుజరాత్, చైన్నై జట్లు పట్టుదలగా ఉన్నాయి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్ జెయింట్స్
    క్రికెట్

    తాజా

    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ

    గుజరాత్ జెయింట్స్

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటనున్న గుజరాత్ జెయింట్స్ క్రికెట్
    WPL: గుజరాత్ జెయింట్స్ కు గట్టి ఎదురుదెబ్బ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL : ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న గుజరాత్ జెయింట్స్ క్రికెట్
    WPL 2023: ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం క్రికెట్

    క్రికెట్

    అరుదైన ఘనతను సాధించిన అఫ్గాన్ బౌలర్ పాకిస్థాన్
    హెన్రీ షిఫ్లీ దెబ్బకు తోకముడిచిన శ్రీలంక న్యూజిలాండ్
    రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..? పాకిస్థాన్
    శ్రీలంకను చిత్తును చేసిన న్యూజిలాండ్ న్యూజిలాండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025