NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WPL 2023: ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం
    తదుపరి వార్తా కథనం
    WPL 2023: ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం
    ఐదు వికెట్లతో రాణించిన గార్త్

    WPL 2023: ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 06, 2023
    09:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొదటి మ్యాచ్‌లోనే ముంబై చేతిలో ఖంగుతున్న గుజరాత్ జెయింట్స్ తన అపజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఆదివారం గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ తరుపున కిమ్ గార్త్ ఐదు వికెట్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది.

    గార్త్ ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది. శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, అలిస్సా హీలీ, సిమ్రాన్ షేక్, నవ్‌గీర్‌లను అవుట్ చేసి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి ఐదు వికెట్ల తీసిన ప్లేయర్ గా నిలిచింది. గార్త్ నాలుగు ఓవర్లలో 36 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసింది

    గ్రేస్ హ్యారిస్

    హాఫ్ సెంచరీతో చెలరేగిన గ్రేస్ హ్యారిస్

    తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన యూపీ వారియర్స్ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.

    యూపీ తరుపున గ్రేస్ హ్యారీస్ 26 బంతుల్లో 59 పరుగులు, కిరణ్ నవ్ గిర్ 43 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

    ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం అయిన తరుణంలో.. గ్రేస్‌ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది ఒక బంతి మిగిలుండగానే తన జట్టును విజయాన్ని అందించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్ జెయింట్స్
    క్రికెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    గుజరాత్ జెయింట్స్

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటనున్న గుజరాత్ జెయింట్స్ క్రికెట్
    WPL: గుజరాత్ జెయింట్స్ కు గట్టి ఎదురుదెబ్బ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL : ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న గుజరాత్ జెయింట్స్ క్రికెట్

    క్రికెట్

    IND vs AUS: మూడో టెస్టులో అశ్విన్‌ను ఊరిస్తున్న నెం.1 రికార్డు రవిచంద్రన్ అశ్విన్
    Ind Vs Aus: షేన్‌వార్న్ రికార్డును బద్దలు కొట్టిన నాథన్ లియోస్ ఆస్ట్రేలియా
    ఆస్ట్రేలియా దిగ్గజానికి దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన రవిశాస్త్రి రవిశాస్త్రీ
    IND vs AUS: ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు 109 పరుగులకే టీమిండియా ఆలౌట్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025