తదుపరి వార్తా కథనం
MIW vs RCBW: ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 09, 2026
11:20 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగింది. మొదటి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో చివరి బంతికి ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. నదైన్ డి క్లార్క్ (63*) పరుగులతో చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచును గెలిపించింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో అమెలియా కెర్, నికోలా కారీ చెరో 2 వికెట్లు తీయగా, నాట్ స్కివెర్ బ్రంట్, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మూడు వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు
RCB and Comeback a never ending story💫
— ` (@ThanosxReturns) January 9, 2026
Well played girls ,deserved victory❤️pic.twitter.com/Mub5sXJPel