కమల్ హాసన్: వార్తలు

Kamal Haasan,Rajinikanth :కమల్ హాసన్,రజనీకాంత్ 'కలిసి పనిచేయకూడదని' ఒప్పందం చేసుకున్నారు. ఎందుకో తెలుసా?

కోలీవుడ్ సూపర్ స్టార్ లు కమల్ హాసన్ , రజనీకాంత్ దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత కలిసి పని చేయాలని నిశ్చయించుకున్నారు.

27 May 2024

సినిమా

Bharateeyudu Re-Release: మళ్ళీ విడుదలకు సిద్దమవుతున్న భారతీయుడు.. నేడు ట్రైలర్‌ విడుదల!

తమిళ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్ డ్యుయల్ రోల్‍లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్ సినిమా ఐకానిక్‍గా నిలిచింది.

Kamal Hasan :ఇండియన్ 2 జూలైలో విడుదల : కమల్ హాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Cinema Release: గేమ్ చేంజర్, ఇండియన్ 2 విడుదల సస్పెన్స్​ కు తెరదించిన శంకర్

జెంటిల్మన్, ప్రేమికుడు, భారతీయుడు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందించిన దర్శకుడు శంకర్ తాజాగా మెగా అభిమానులకు, కమల్ హాసన్ అభిమానులకు మంచి అప్ డేట్ ఇచ్చారు.

Kamal Haasan: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan)కు చెందిన మక్కల్ నీది మయం (MNM ) పార్టీ తమిలనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది.

Kamal Haasan: 'ఇండియా' కూటమిలో చేరికపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు 

ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరే అంశంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) చీఫ్ కమల్‌ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

#KamalHaasan: విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15న మరణించిన విషయం అందరికీ తెలిసిందే.

Kamal Haasan birthday: అంతర్జాతీయ స్థాయిలో కమల్ హాసన్ అందుకున్న విజయాలు, పురస్కాలు ఇవే 

కమల్ హాసన్.. భారతీయ సినీ పరిశ్రమ వరం. తమిళంలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించినా, ఇంతింతై వటుడింతై అన్నట్లు తన నట ప్రభంజనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన లెజండరీ యాక్టర్ కహల్ హాసల్ పుట్టిన రోజు నేడు.

06 Nov 2023

సినిమా

Thug Life: కమల్ హాసన్- మణిరత్నం మూవీకి 'థగ్ లైఫ్' టైటిల్ ఖారారు

లోక్ నాయకుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న 'KH234' మూవీకి టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది.

KH 234: కమల్-మణిరత్నం మూవీ టైటిల్‌పైనే అందరి ఫోకస్.. ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల

ఇండియన్ సినిమా దిగ్గజాలు కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్‌లో 'KH 234' వర్కింట్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోంది.

వైరల్ వీడియో: గన్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్న కమల్ హాసన్ 

లోక నాయకుడు కమల్ హాసన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.

ఇండిపెండెన్స్ స్పెషల్ : ఇండియన్‌-2 నుంచి కమల్‌ హాసన్‌ రాయల్ లుక్ రిలీజ్‌

భారతీయుడు సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా స్టార్ యాక్టర్ కమల్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ జోడీగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇండస్ట్రీలో 63ఏళ్ళు పూర్తి చేసుకున్న కమల్: శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్ 

లోకనాయకుడు కమల్ హాసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 63ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు కమల్ హాసన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

03 Aug 2023

సినిమా

కమల్ హాసన్ తో నటించిన మరుగుజ్జు మోహన్ మృతి: పేదరికం వల్ల రోడ్డు మీదే కన్నుమూత 

కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో మరుగుజ్జుగా కమల్ హాసన్ నటించాడు.

ఇండియన్ 2 సినిమా డిజిటల్ రైట్స్ కోసం 220కోట్లు? 

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు 

అమెరికాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు 

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రాబోతున్న సంగతి తెలిసిందే.

ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్

తమిళనాడులోని కొయంబత్తూర్‌ లో తొలి మహిళా బస్సు డ్రైవర్‌ షర్మిల అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ ఘటన పట్ల తాను చాలా బాధపడ్డానని చెప్పారు.

21 Jun 2023

సినిమా

చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 షూటింగ్ ని అడ్డుకున్న అధికారులు: కోటి రూపాయలు చెల్లించినా నో పర్మిషన్ 

దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తుంది.