NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్!
    తదుపరి వార్తా కథనం
    Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్!
    ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్!

    Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 28, 2025
    03:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD' భారీ విజయాన్ని సాధించింది.

    స్టార్ స్టడెడ్ క్యాస్ట్‌ కలిగిన ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ వంటి తారలు మెరిశారు.

    2024లో మొదటి భాగం మాత్రమే విడుదల కాగా, రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సినిమా మొదటి భాగం ప్రభాస్ పాత్రను కర్ణుడి అవతారంగా పరిచయం చేస్తూ ముగిసింది.

    యాస్కిన్ అనే విలన్ సంజీవిని పానీయంతో యవ్వనంగా మారడం, భవిష్యత్తులో భైరవ-యాస్కిన్ మధ్య పోరాటం రెండవ భాగానికి ఆసక్తికరంగా మారింది.

    సినిమా నిర్మాత అశ్వినీదత్ ప్రకారం, రెండవ భాగం షూటింగ్ ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమవుతుందన్నారు.

    Details

    డిసెంబర్ చివర్లో రిలీజ్ కు ప్లాన్

    ఈ ఏడాది డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశముందని తెలిపారు.

    మొదటి భాగంలోనే రెండవ భాగానికి సంబంధించిన 25-30 శాతం సన్నివేశాలు చిత్రీకరించామని, ఇది వేగంగా పూర్తవుతుందని అన్నారు.

    అయితే 'కల్కి 2898 AD' రెండవ భాగం 2025 చివర్లో విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

    ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజా సాబ్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నారు.

    అలాగే 'సలార్ 2' పూర్తి చేసిన తర్వాత 'కల్కి 2' షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్కి 2898 AD
    ప్రభాస్
    కమల్ హాసన్

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    కల్కి 2898 AD

    Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన  ప్రభాస్
    Kalki 2898 AD: మొదలైన డబ్బింగ్.. మల్టీ టాస్కింగ్ మోడ్‌లో కల్కి 2898 AD టీమ్..  సినిమా
    Nag Ashwin: కల్కి 2898 AD.. 6వేల సంవత్సరాల ప్రయాణం: నాగ్ అశ్విన్  సినిమా
    Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 'కల్కీ' నుంచి మరిన్ని అప్డేట్స్ ప్రభాస్

    ప్రభాస్

    Prabhas : ప్రభాస్ సినిమాలో విలన్‌గా త్రిష. సందీర్ రెడ్డి వంగా భారీ స్కెచ్ త్రిష
    MAA : ప్రభాస్ జోకరంటూ అర్షద్ వ్యాఖ్యలు.. ఖండించిన 'మా' అసోసియేషన్ టాలీవుడ్
    Prabhas: ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? సినిమా
    Prabhas: అజయ్ దేవగన్ మూవీలో ప్రభాస్.. 'కల్కి' పాటతో హింట్ ఇచ్చిన దర్శకుడు బాలీవుడ్

    కమల్ హాసన్

    చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 షూటింగ్ ని అడ్డుకున్న అధికారులు: కోటి రూపాయలు చెల్లించినా నో పర్మిషన్  సినిమా
    ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్ తమిళనాడు
    అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు  ప్రాజెక్ట్ కె
    మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు  దీపికా పదుకొణె
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025