కల్కి 2898 AD: వార్తలు

09 Jul 2024

సినిమా

Kalki 2898 AD:ప్రాంతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ సరికొత్త రికార్డు.. 900 కోట్ల క్లబ్ కు చేరువలో రాంపేజ్

వైజయంతీ మూవీస్ బ్యానర్ 50సంవత్సరాలు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా కల్కి 2898 AD.

08 Jul 2024

సినిమా

Boxoffice: రూ. 500 కోట్ల మార్కు దాటిన 'కల్కి 2898 AD' 

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్‌ పై కలెక్టన్ల సునామి సృష్టిస్తుంది.

04 Jul 2024

ప్రభాస్

Kalki 2898 AD collections: ఆగని కల్కి ఊచకూత - 7వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? 

ప్రభాస్ కల్కి 2898 ఏడీ కలెక్షన్స్‌ దూకుడు ఆగట్లేదు. బాక్సాఫీస్ ముందు ఊచకోత కోస్తూ దూసుకెళ్తోంది.

03 Jul 2024

సినిమా

Kalki 2898 AD : వరుసగా ఆరో రోజు అదే జోరు.. తగ్గని 'కల్కి 2898 AD' మానియా

ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటించిన చిత్రం కల్కి 2898 AD.

02 Jul 2024

సినిమా

Kalki 2898 AD: కల్కి 2898 AD కలెక్షన్ ల ఊచకోత.. 5 రోజుల్లో 555  కోట్లు 

జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD, ప్రభాస్ ,దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా,కలెక్షన్ లలో పాత రికార్డులను తిరగరాసింది.

01 Jul 2024

సినిమా

Kalki 2898 AD: కల్కి 2898 AD కలెక్షన్ ల ఊచకోత.. 4 రోజుల్లో 500 కోట్ల క్లబ్‌లో చేరిక 

జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD, ప్రభాస్ ,దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా,కలెక్షన్ లలో పాత రికార్డులను తిరగరాసింది.

30 Jun 2024

సినిమా

Kalki 2898 AD: కల్కి 2898 AD 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన  కల్కి 2898 AD జూన్ 27, 2024న విడుదలైనప్పటి నుండి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

27 Jun 2024

సినిమా

Kalki 2898 AD: కల్కి 2898 AD పై పబ్లిక్ ట్విట్టర్ టాక్  

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రభాస్ 'కల్కి 2898 AD' ఈరోజు థియేటర్లలో విడుదలైంది.

25 Jun 2024

సినిమా

Kalki 2898AD: ప్రభాస్ కల్కి సినిమా బుకింగ్స్.. సినిమాపై భారీ క్రేజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం "కల్కి 2898 AD" ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

22 Jun 2024

సినిమా

Kalki 2898 AD:  పశుపతి ఫస్ట్‌లుక్‌ అదిరిందిగా

కల్కి 2898 AD భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ సంచలనాన్ని సృష్టించింది.దాని విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

21 Jun 2024

సినిమా

Kalki 2898 AD:'కల్కి 2898 AD' సినిమా కొత్త ట్రైలర్ విడుదల.. అదిరిపోయిన ప్రభాస్ అవతారం 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 AD' సినిమా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది.

21 Jun 2024

సినిమా

Kalki 2898 AD: 'కల్కి 2898 AD' కొత్త పోస్టర్ రిలీజ్.. కొత్త ట్రైలర్ ఎప్పుడంటే..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 AD' సినిమా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది.

20 Jun 2024

సినిమా

Kalki 2898 AD Pre-release Event: 'కల్కి 2898 AD' కోసం అమితాబ్..ఆ మాత్రం మాట్లాడం గొప్పే అన్న దీపికా 

ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. భారత పురాణాల స్ఫూర్తితో ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.

16 Jun 2024

సినిమా

Kalki 2898 AD : కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సినీ, పొలిటికల్ సూపర్ స్టార్లు ? 

కల్కి 2898 AD విడుదలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఫ్యూచరిస్టిక్ డ్రామా జూన్ 27, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది .

13 Jun 2024

సినిమా

Kalki 2898 AD: దిశా పటానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

నటి దిశా పటానీ చివరిసారిగా సిద్ధార్థ్ మల్హోత్రా చిత్రం 'యోధా'లో కనిపించింది. ఇందులో ఆమె అద్భుతమైన యాక్షన్‌ను చేసింది.

11 Jun 2024

సినిమా

Kalki 2898 AD: పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రంలో మరో ప్రపంచాన్ని చూపించనున్న నాగ్ అశ్విన్ 

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD విడుదలకు సిద్ధంగా వుంది.

10 Jun 2024

సినిమా

Kalki 2898 AD: కల్కి 2898 AD ట్రైలర్ విడుదలకు ముందు వైజయంతీ మూవీస్ లీగల్ నోటీసు 

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు 'కల్కి 2898 AD' ట్రైలర్‌ విడుదలయ్యే రోజు రానే వచ్చింది.

03 Jun 2024

సినిమా

Kalki 2898 AD: సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ పసి మనసులను హత్తుకునేలా చేస్తుంది కల్కి 2898 AD

కల్కి 2898 AD సినిమా ప్రమోషన్లలో విన్నూత్న శైలిలో దూసుకు పోతోంది. ఇందులో భాగంగా బుజ్జి - భైరవ స్టిక్కర్స్‌, బుజ్జి బొమ్మ,టీషర్ట్స్‌ ను పంచుతోంది.

23 May 2024

సినిమా

Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి 2898 AD' నుండి హై స్పీడ్ లో దూసుకొచ్చిన బుజ్జి.. గ్లింప్స్ చూశారా.? 

ప్రభాస్ నటించిన కల్కి 2898 AD రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది.ఏది ఏమైనా మేకర్స్ ప్రేక్షకులకు రోజుకో సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు.

21 May 2024

సినిమా

Kalki Event :రేపే కల్కి 2898 AD ఈవెంట్.. ఎక్కడో తెలుసా.. ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ 'కల్కి 2898 AD'. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

19 May 2024

సినిమా

Kalki 2898 AD: కల్కి 2898 AD నుండి సాంగ్..స్పెషల్ అప్డేట్ వైరల్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ 'కల్కి 2898 AD' టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది.

18 May 2024

సినిమా

Kalki 2898 AD: కల్కి 2898 AD లో.. నాగ్ అశ్విన్ విన్నూత్న ప్రయోగం 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "కల్కి 2898 AD".ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.

01 May 2024

ఐపీఎల్

Kalki-Bhairava-Prabhas-Promotions-IPL: సరికొత్త గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి టీమ్..ఐపీఎల్ మధ్యలో భైరవగా వచ్చిన ప్రభాస్

కల్కి 2898 AD(Kalki) సినిమా ప్రమోషన్స్ (Promotions) భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది.

27 Apr 2024

ప్రభాస్

Kalki-Prabhas: గూజ్​ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్​ కల్కి టీజర్

వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబచ్చన్ కీలక పాత్రలో రూపొందిస్తున్న కల్కి (Kalki) సినిమాకి సంబంధించిన టీజర్ను శనివారం ఐదు గంటలకు విడుదల చేసింది.

Amitabh Kalki Glimpse : 'కల్కి 2898 AD'.. అశ్వత్థామగా 'అమితాబ్‌' 

KKR, RCB మధ్య ఆదివారం ఉత్కంఠభరితమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ తర్వాత, 'కల్కి 2898 AD' నిర్మాతలు అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

09 Mar 2024

ప్రభాస్

Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 'కల్కీ' నుంచి మరిన్ని అప్డేట్స్

నాగ్ అశ్విన్‌- రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'కల్కి 2898 AD'.

26 Feb 2024

సినిమా

Nag Ashwin: కల్కి 2898 AD.. 6వేల సంవత్సరాల ప్రయాణం: నాగ్ అశ్విన్ 

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కల్కి 2898 AD.ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

21 Feb 2024

సినిమా

Kalki 2898 AD: మొదలైన డబ్బింగ్.. మల్టీ టాస్కింగ్ మోడ్‌లో కల్కి 2898 AD టీమ్.. 

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కల్కి 2898 AD.

11 Feb 2024

ప్రభాస్

Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన 

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'కల్కి 2898 AD'.

21 Jan 2024

ప్రభాస్

Prabhas: ప్రభాస్ 'కల్కి 2898 AD'లో మలయాళ బ్యూటీ కీలక పాత్ర

'సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్' విజయం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.

12 Jan 2024

సినిమా

Official: Kalki 2898 AD: కల్కి రిలీజ్‌పై క్రేజీ అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమా కల్కి 2898 AD.

09 Jan 2024

ప్రభాస్

Kalki release date: ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ విడుదల ఆరోజే.. 

పాన్ ఇండియన్ స్టార్ 'ప్రభాస్' ఇటీవల 'సలార్: పార్ట్-1 సీస్‌ఫైర్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఇంకా వసూళ్లను రాబడుతోంది.

24 Oct 2023

ప్రభాస్

Prabhas: ప్రభాస్ 'కల్కి' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి2898ఏడీ' సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల 

ప్రభాస్ హీరోగా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్నపాటి గ్లింప్స్ రిలీజైన సంగతి అందరికీ తెలిసిందే.

18 Aug 2023

ప్రభాస్

కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో 

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా గ్లింప్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ తో పౌరాణికాన్ని మిక్స్ చేసి కల్కి సినిమాను ప్రేక్షకుల ముందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకొస్తున్నాడు.

22 Jul 2023

ప్రభాస్

'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న 

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న కల్కి 2898 AD గ్లింప్స్ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో ఉన్న గ్లింప్స్, అందరినీ ఆకట్టుకుంది.

రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే 

కల్కి 2898 AD గ్లింప్స్ రిలీజైన దగ్గర నుండి సోషల్ మీడియాలో కల్కి గురించిన వార్తలే వస్తున్నాయి. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో కల్కి 2898 AD గ్లింప్స్ అందరినీ ఆకర్షిస్తోంది.