
Kalki 2898 AD: కల్కి 2898 AD పై పబ్లిక్ ట్విట్టర్ టాక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రభాస్ 'కల్కి 2898 AD' ఈరోజు థియేటర్లలో విడుదలైంది.
సినిమా ఆరంభం నుంచే ప్రత్యేకతను సంతరించుకుంది. విజువల్స్ హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉన్నాయని అంటున్నారు.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అదుర్స్ అని విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఎంట్రీ సర్ప్రైజ్ గా ఉందని చెబుతున్నారు.
ఈ మూవీ ప్రీమియర్ షోలు మన దేశంతో పాటు విదేశాల్లోనూ ప్రదర్శితమయ్యాయి. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఫస్ట్ హాఫ్ బ్లాక్ బాస్టర్, ఇంటర్వెట్ ట్విస్ట్ అదుర్స్ అని, క్లైమాక్స్ అయితే పూనకాలే అని, హాలీవుడ్ లెవల్‌లో ఉందని అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్లాక్ బాస్టర్ ఫస్ట్ హాఫ్
Blockbuster first halfff🥵🥵😭
— PRABHAS DHF😎 (@devaki_nand) June 27, 2024
Interval block is literally mentallssss..... #Prabhas and interval blocks are a match made in heaven!! 🤩🛐#Kalki2898AD #NagAshwin https://t.co/XbUBsOCPGq
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాదు మన టాలీవుడ్
Completed first half : Ah world buildings asala 🔥🔥🔥🙏🏻🙏🏻
— Siva Harsha (@SivaHarsha_23) June 27, 2024
Hollywood ki eh matram takuva kadu mana tollywood.
Interval scene ki Poonakalu ostay mainga north vallaki
Excellent setup for second half...#Kalki2898AD #Prabhas pic.twitter.com/aOIoefRlH9
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మొదటి 15నిముషాలు మిస్ అవ్వదంటున్న అభిమాని
First 15 Don’t miss! Blockbuster loading 🤝
— Prabhas 👑 (@BishalTrip99261) June 26, 2024
#Kalki2898AD #kalki #Prabhas pic.twitter.com/LX9zBSoODx