NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Nani: కల్కిలో దీపికా పదుకొనే కుమారుడిగా నాని.. క్లారిటీ ఇచ్చిన న్యాచురల్ స్టార్
    తదుపరి వార్తా కథనం
    Nani: కల్కిలో దీపికా పదుకొనే కుమారుడిగా నాని.. క్లారిటీ ఇచ్చిన న్యాచురల్ స్టార్
    కల్కిలో దీపికా పదుకొనే కుమారుడిగా నాని.. క్లారిటీ ఇచ్చిన న్యాచురల్ స్టార్

    Nani: కల్కిలో దీపికా పదుకొనే కుమారుడిగా నాని.. క్లారిటీ ఇచ్చిన న్యాచురల్ స్టార్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 27, 2024
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'కల్కి 2898 ఏడీ'లో చాలా మంది స్టార్స్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులను సృష్టించింది.

    ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కల్కి పాత్ర ఎవరు చేస్తున్నారనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు.

    ఈ పాత్రలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

    తాజాగా దీనిపై హీరో నాని స్పందించారు. 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్ లో నాని మాట్లాడారు.

    Details

    ఫేక్ న్యూస్ ను నమ్మద్దు : నాని

    కల్కి క్యారెక్టర్ గురించి నాతో సంప్రదించారనే వార్తలు ఎవరు పుట్టించారో తెలియదు.

    ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయని, ఇంతకు ముందు మీమ్ హ్యాండిల్స్ ఫేక్ న్యూస్ పబ్లిష్ చేస్తే, మీడియా హ్యాండిల్స్ రాంగ్ అని వేసేవని చెప్పారు.

    ఇప్పుడు ఆ ఫేక్ న్యూస్ కాఫీ చేసి అఫీషియల్ హ్యాండిల్స్ వేయడం మొదలు పెట్టాయన్నారు. కల్కిలో తనకు రోల్ ఆఫర్ చేశారనేది ఫేక్ న్యూస్ అంటూ నాని వివరణ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాని
    కల్కి 2898 AD

    తాజా

    Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది! జీవనశైలి
    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా

    నాని

    దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే తెలుగు సినిమా
    దసరా ట్రైలర్: పుష్పతో పోలికపై స్పందించిన నాని సినిమా రిలీజ్
    దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్ దసరా మూవీ
    నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్ సినిమా

    కల్కి 2898 AD

    రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే  రామ్ చరణ్
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  ప్రభాస్
    ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025