NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kalki-Bhairava-Prabhas-Promotions-IPL: సరికొత్త గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి టీమ్..ఐపీఎల్ మధ్యలో భైరవగా వచ్చిన ప్రభాస్
    తదుపరి వార్తా కథనం
    Kalki-Bhairava-Prabhas-Promotions-IPL: సరికొత్త గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి టీమ్..ఐపీఎల్ మధ్యలో భైరవగా వచ్చిన ప్రభాస్

    Kalki-Bhairava-Prabhas-Promotions-IPL: సరికొత్త గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి టీమ్..ఐపీఎల్ మధ్యలో భైరవగా వచ్చిన ప్రభాస్

    వ్రాసిన వారు Stalin
    May 01, 2024
    01:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కల్కి 2898 AD(Kalki) సినిమా ప్రమోషన్స్ (Promotions) భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది.

    వైజయంతి మూవీస్ (Vaijainthi Movies banner) బ్యానర్ పై రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా సెన్సేషనల్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఈ నేపథ్యంలో అంతే స్థాయిలో ప్రమోషన్స్ చేయాలని ఫిలిం యూనిట్ డిసైడ్ అయింది.

    ఇటీవల విడుదలైన అమితాబచ్చన్ ఆడియన్స్ లో కేక పుట్టిస్తుంది.

    ఈ సినిమాలో అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలు కనిపించనున్నారని ఫిలిం మేకర్స్ ట్రైలర్ ద్వారా చెప్పేశారు.

    ఇప్పుడు కల్కిలో ప్రభాస్ లుక్ ను రివీల్ చేశారు.

    Kalki‌‌-Promotions

    మే 3న మ్యాచ్​ ఉందని చెప్పిన ప్రభాస్

    మంగళవారం రాత్రి ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్-లక్ నవూ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో భైరవ లుక్ తో ప్రభాస్ కనిపించడాన్ని యాడ్ గా ఇచ్చారు.

    కల్కి ప్రమోషన్స్ కోసం ఐపీఎల్ మ్యాచ్ ను ఫిలిం యూనిట్ ఎంచుకోవడం సరికొత్త ఆలోచనగా చెప్తున్నారు.

    భైరవ లుక్ లో వచ్చిన ప్రభాస్ మే 3న ముంబై ఇండియన్స్ -కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని చెప్పాడు .

    ఇది కూడా ఒక యుద్ధం లాంటిదే అని డైలాగ్ చెప్పాడు ఇందులో ప్రభాస్ లుక్ చూసిన ఫ్యాన్స్ స్టేడియంను కేరింతలతో హోరెత్తించారు.

    కల్కిలో ప్రభాస్ భైరవ కొత్త లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    ఈ సినిమా జూన్ 27న విడుదల చేయనున్నారు .

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మ్యాచ్​ మధ్యలో వచ్చి మ్యాచ్​ ఉందని చెప్పిన ప్రభాస్​ వీడియో 

    Here it is #Prabhas #Kalki2898ADpic.twitter.com/OvBeyaHHFa

    — Aryan (@chinchat09) April 30, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్కి 2898 AD
    ప్రభాస్
    ఐపీఎల్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కల్కి 2898 AD

    రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే  రామ్ చరణ్
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  దుల్కర్ సల్మాన్
    ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల  అమితాబ్ బచ్చన్

    ప్రభాస్

    Salaar trailer: 'సాలార్' బిగ్ అప్డేట్.. ట్రైలర్ వచ్చేది ఆరోజే  సలార్
    RCB for Salaar: ఆర్‌సీబీతో 'సలార్' ప్రమోషన్స్.. ప్లానింగ్ అదిరిపోయిందిగా..  సలార్
    Salaar : రేట్లు ఎక్కువ చెప్పడంతో వెనక్కి తగ్గిన డిస్ట్రిబ్యూటర్లు.. షాక్‌లో ప్రభాస్ ఫ్యాన్స్!  సలార్
    Prabhas : ప్రపంచ యుద్ధం చేయనున్న ప్రభాస్.. ఎన్ని కోట్లతో తెలుసా సినిమా

    ఐపీఎల్

    IPL 2024 Auction : ఐపీఎల్‌లో తొలి మహిళా ఆక్షనీర్.. ఎవరీ మల్లికా సాగర్? క్రికెట్
    IPL 2024 Auction : ముగిసిన ఐపీఎల్ వేలం.. అయా జట్లు కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే! క్రికెట్
    Punjab Kings : ఐపీఎల్‌ వేలంలో పొరపడిన పంజాబ్ కింగ్స్.. ఒక ఆటగాడి బదులు మరొకరిని! క్రికెట్
    Shubham Dudey: బ్యాట్ కొనుక్కోలేని క్రికెటర్.. ఐపీఎల్ వేలంతో కోటీశ్వరుడయ్యాడు! రాజస్థాన్ రాయల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025