తదుపరి వార్తా కథనం

Prabhas: ప్రభాస్ 'కల్కి 2898 AD'లో మలయాళ బ్యూటీ కీలక పాత్ర
వ్రాసిన వారు
Stalin
Jan 21, 2024
06:37 pm
ఈ వార్తాకథనం ఏంటి
'సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్' విజయం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.
ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న 'కల్కి 2898 AD' మూవీని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యాడు.
ఈ క్రమంలో కల్కికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో మలయాళ నటి అన్నా బెన్ కీలక పాత్రలో పోషిస్తోంది. ఒక టెలివిజన్ కార్యక్రమంలో అన్నా బెన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
సినిమాలో అన్నా బెన్ క్యారక్టర్ ఎలా ఉంటుందనే దానిపై ఆమె అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
'కల్కి 2898 AD' మూవీ మే 9, 2024న విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాట్లాడుతున్న అన్నా బెన్
#Kalki2898AD update ‼️
— Anna Ben Updates (@AnnabenUpdates) January 21, 2024
Malayalam Movie Actress #AnnaBen In #Kalki2898ADonMay9 Star cast!! pic.twitter.com/RXxOt2p23d