NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kalki 2898 AD: కల్కి 2898 AD లో.. నాగ్ అశ్విన్ విన్నూత్న ప్రయోగం 
    తదుపరి వార్తా కథనం
    Kalki 2898 AD: కల్కి 2898 AD లో.. నాగ్ అశ్విన్ విన్నూత్న ప్రయోగం 
    కల్కి 2898 AD లో.. నాగ్ అశ్విన్ విన్నూత్న ప్రయోగం

    Kalki 2898 AD: కల్కి 2898 AD లో.. నాగ్ అశ్విన్ విన్నూత్న ప్రయోగం 

    వ్రాసిన వారు Stalin
    May 18, 2024
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "కల్కి 2898 AD".ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.

    మహానటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

    ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,విశ్వనటుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.

    అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    ఈ సినిమాను వైజయంతి మూవీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను జూన్ 27 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    Details

    మెషిన్ పేరు బుజ్జి

    ఇటీవల ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో డార్లింగ్స్‌,ఫైనల్‌గా ఒక ముఖ్యమైన వ్యక్తి నా లైఫ్‌లోకి రాబోతున్నారు.

    వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూశారు.

    తాజాగా ఈచిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈసినిమాలో ప్రభాస్‌తో పాటు ఓ మెషిన్ వుంటుందట .

    దాని పేరు బుజ్జి అని తెలుస్తుంది.ఆ బుజ్జిని ఇవాళ సాయంత్రం 5గంటలకు పరిచయం చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

    అయితే ఈ సినిమాలో బుజ్జి ఎవరోకాదు ఓ కారు అని సమాచారం.

    అయితే సినిమాలో ఆ కారు మాట్లాడుతుంది.ఇక ఈ మాటలని మహానటి 'కీర్తి సురేష్' వాయిస్ తో వినిపించేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్కి 2898 AD

    తాజా

    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ

    కల్కి 2898 AD

    రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే  రామ్ చరణ్
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  దుల్కర్ సల్మాన్
    ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల  అమితాబ్ బచ్చన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025