
Kalki-Prabhas: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ కల్కి టీజర్
ఈ వార్తాకథనం ఏంటి
వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబచ్చన్ కీలక పాత్రలో రూపొందిస్తున్న కల్కి (Kalki) సినిమాకి సంబంధించిన టీజర్ను శనివారం ఐదు గంటలకు విడుదల చేసింది.
ఎక్కడో గుహలో అమితాబచ్చన్ (Amithabachan) ధ్యానంలో ఉండగా ఒక కుర్రాడు ఎవరు నువ్వు భగవంతుడివా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.
అమితాబచ్చన్ నేను అశ్వద్ధామను అని చెప్తున్న డైలాగ్ ఆడియన్స్ కు గూజ్ బంప్స్ రప్పిస్తోంది.
వాస్తవానికి ఈ సినిమా మే 19న రిలీజ్ కావలసి ఉండగా నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో జూన్ 27కు మార్చినట్లు తెలుస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కల్కి టీజర్...
From the 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 battle of the previous Yuga, to the 𝐅𝐈𝐍𝐀𝐋 battle of the present Yuga.
— Kalki 2898 AD (@Kalki2898AD) April 21, 2024
Introducing the legendary @SrBachchan as immortal 'ASHWATTHAMA' from #Kalki2898AD.
- https://t.co/etSSON1g3L@ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7@DishPatani…