
Official: Kalki 2898 AD: కల్కి రిలీజ్‌పై క్రేజీ అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమా కల్కి 2898 AD.
ఈ సినిమా మే 9న రిలీజ్ కానుందని కొన్నాళ్ల నుండి బజ్ వినిపిస్తోంది.
ఇప్పుడు ఈ విషయమై మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు.
అనుకున్నట్లుగానే కల్కి మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే,దిశా పటానీ నటిస్తున్నారు.
కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా కల్కి నుంచి ప్రోమో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విడుదలపై మేకర్స్ ట్వీట్
The story that ended 6000 years ago.
— Kalki 2898 AD (@Kalki2898AD) January 12, 2024
𝐁𝐞𝐠𝐢𝐧𝐬 𝐌𝐚𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒.
The future unfolds. #Kalki2898AD@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonMay9 pic.twitter.com/gXsOWTqH7X