NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kalki : మరో రికార్డును సృష్టించిన కల్కి.. రెండో బిగ్గెస్ట్ మూవీగా ఘనత
    తదుపరి వార్తా కథనం
    Kalki : మరో రికార్డును సృష్టించిన కల్కి.. రెండో బిగ్గెస్ట్ మూవీగా ఘనత
    మరో రికార్డును సృష్టించిన కల్కి.. రెండో బిగ్గెస్ట్ మూవీగా ఘనత

    Kalki : మరో రికార్డును సృష్టించిన కల్కి.. రెండో బిగ్గెస్ట్ మూవీగా ఘనత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 31, 2024
    01:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాగ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి 2898AD' మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

    కలెక్షన్ల విషయంలో సంచలన రికార్డును నమోదు చేసింది.

    ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో భారతీయ సినిమాగా నిలిచిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

    18.5 కోట్ల మిలియన్ డాలర్ల కలెక్షన్లతో షారుక్ ఖాన్ పఠాన్ ($17.45 మిలియన్) అధిగమించింది.

    అత్యధిక వసూళ్లతో బహుబలి-2($20.7మిలియన్)తో అగ్రస్థానంలో నిలిచింది.

    Details

    ఐదు వారాలు పూర్తి చేసుకున్న కల్కి

    కల్కి రిలీజ్ అయి ఐదు వారాలు అవుతున్న రికార్డులను సృష్తిస్తూనే ఉంది.

    ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవర కొండ, దీపికా పదుకొనే, రాజేంద్ర ప్రసాద్, శోబన, అన్నా బెన్, మృణాల్ ఠాకూర్, పశుపతి, దుల్కర్ సల్మాన్ ఇతర నటినటీలు కీలక పాత్రల్లో నటించారు.

    వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్కి 2898 AD
    ప్రభాస్

    తాజా

    KPHB Open Plots: కేపీహెచ్‌బీలో స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదు.. గజం ధర రూ.2.98 లక్షలు హైదరాబాద్
    Singareni: సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
    Telangana: శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదా.. సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం తుమ్మల నాగేశ్వరరావు
    Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు… 1000 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌ స్టాక్ మార్కెట్

    కల్కి 2898 AD

    రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే  రామ్ చరణ్
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  ప్రభాస్
    ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల  తెలుగు సినిమా

    ప్రభాస్

    Tripti Dimri: రూ.400 కోట్లతో ప్రభాస్ కొత్త సినిమాలో యానిమల్ స్టార్ నటీమణి.. ఎవరో తెలుసా సినిమా
    Prabhas : ప్రభాస్‌పై వేణుస్వామి సంచలన జోతిష్యం.. మండిపడుతున్న అభిమానులు సినిమా
    Salaar Promotions: ప్రభాస్ ఫ్యాన్స్'కు సలార్ నుంచి అదిరిపోయే ట్రీట్.. ప్రభాస్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ సలార్
    Salaar: స‌లార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి  సలార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025