Page Loader
ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల 
కల్కి 2898 AD నుండి విడుదలైన అమితాబ్ బచ్చన్ పోస్టర్

ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 11, 2023
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ హీరోగా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్నపాటి గ్లింప్స్ రిలీజైన సంగతి అందరికీ తెలిసిందే. దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా కనిపిస్తున్న కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు కాబట్టి కల్కి 2898 ఏడీ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో అమితాబ్ బచ్చన్ ముఖం కనిపించడం లేదు. పూర్తిగా వస్త్రంతో కప్పేసి ఉంది. టైం ట్రావెల్ అంశంతో పాటు పురాణాలను టచ్ చేస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా 2024 వేసవిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్