NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kalki 2898AD: ప్రభాస్ కల్కి సినిమా బుకింగ్స్.. సినిమాపై భారీ క్రేజ్
    తదుపరి వార్తా కథనం
    Kalki 2898AD: ప్రభాస్ కల్కి సినిమా బుకింగ్స్.. సినిమాపై భారీ క్రేజ్
    ప్రభాస్ కల్కి సినిమా బుకింగ్స్.. సినిమాపై భారీ క్రేజ్

    Kalki 2898AD: ప్రభాస్ కల్కి సినిమా బుకింగ్స్.. సినిమాపై భారీ క్రేజ్

    వ్రాసిన వారు Stalin
    Jun 25, 2024
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం "కల్కి 2898 AD" ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

    టోటల్ ఇండియా వైడ్ గా కూడా కల్కి సినిమా సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేస్తుండగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అవుతున్నాయి.

    వివరాలు 

    కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ 

    ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

    అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ సినిమా పెద్ద ఊరటను ఇచ్చింది.

    సలార్ కు ముందు ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ హీరో యష్ తో కేజిఎఫ్ ,కేజిఎఫ్ 2 తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ నమోదు చేసాయి.

    దీనితో ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది. దీనితో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా నమోదు అయ్యాయి

    వివరాలు 

    సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ 

    ఆడియెన్స్ లో కల్కి పట్ల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

    ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా,అమితాబ్ సహా దిశా పటాని తదితరులు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వైజయంతి మూవీస్ నిర్మాణం వహించారు.

    మేకర్స్ కల్కి సినిమాను జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి.

    ప్రభాస్ కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కొన్ని నిముషాల్లోనే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్కి 2898 AD

    తాజా

    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ
    Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం బంగారం
    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు

    కల్కి 2898 AD

    రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే  రామ్ చరణ్
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  ప్రభాస్
    ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల  అమితాబ్ బచ్చన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025