NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kalki 2898 AD: కల్కి 2898 AD నుండి సాంగ్..స్పెషల్ అప్డేట్ వైరల్ 
    తదుపరి వార్తా కథనం
    Kalki 2898 AD: కల్కి 2898 AD నుండి సాంగ్..స్పెషల్ అప్డేట్ వైరల్ 
    Kalki 2898 AD: కల్కి 2898 AD నుండి సాంగ్..స్పెషల్ అప్డేట్ వైరల్

    Kalki 2898 AD: కల్కి 2898 AD నుండి సాంగ్..స్పెషల్ అప్డేట్ వైరల్ 

    వ్రాసిన వారు Stalin
    May 19, 2024
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ 'కల్కి 2898 AD' టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది.

    మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

    ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

    అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    బిగ్గెస్ట్ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న"కల్కి 2898 AD'" మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

    Details 

    రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ ఈవెంట్

    దీనితో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నారు.

    తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ అప్డేట్ వైరల్ అవుతుంది.ఈనెల 22న ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    దీనికోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

    ఆ ప్రత్యేక ఈవెంట్ లోనే ఈ మూవీ నుంచి సాంగ్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    ఈ ఈవెంట్ లో కల్కి మూవీ చిత్ర యూనిట్ అంతా పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆ భారీ ఈవెంట్ కు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్కి 2898 AD

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కల్కి 2898 AD

    రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే  రామ్ చరణ్
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  దుల్కర్ సల్మాన్
    ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల  అమితాబ్ బచ్చన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025