
Nag Ashwin: కల్కి 2898 AD.. 6వేల సంవత్సరాల ప్రయాణం: నాగ్ అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కల్కి 2898 AD.ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
అయితే,ఈ మూవీ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
"మా సినిమా మహాభారతంలో మొదలై 2898ADలో ముగుస్తుంది. మొత్తం 6వేల సంవత్సరాల ప్రయాణాన్ని చూపిస్తాం. ఈ సినిమా కోసం భారీ సెట్స్, వాహనాలను డిజైన్ చేస్తున్నాం. మే 9న కల్కి రిలీజ్ అవుతుంది' అంటూ చెప్పుకొచ్చారు.
నాగ్ అశ్విన్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, సినిమా చుట్టూ సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొనే,దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నఈచిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాగ్ అశ్విన్ ఇంటర్వ్యూలో చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు
Nag Ashwin shares update on 'Kalki 2898 AD': 'Our film starts in Mahabharat'https://t.co/FQHdxGSRDs
— India Today Showbiz (@Showbiz_IT) February 26, 2024