NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు 
    తదుపరి వార్తా కథనం
    అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు 
    ప్రాజెక్ట్ కె కోసం అమెరికా చేరుకున్న కమల్ హాసన్

    అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 19, 2023
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రాబోతున్న సంగతి తెలిసిందే.

    అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సాన్ డియాగో నగరంలో జరిగే కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గొంటుంది.

    ఈ ఈవెంట్లోనే ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు ఈ ఈవెంట్లో భారతదేశం నుండి ఒక్క సినిమా కూడా పాల్గొనలేదు. ఈ క్రమంలో ఇండియా నుండి మొదటి సినిమాగా ప్రాజెక్ట్ కె చరిత్ర సృష్టించనుంది.

    కామిక్ కాన్ ఈవెంట్లో దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొణె, కమల్ హాసన్ కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా అమెరికా చేరుకుంటున్నారు.

    Details

    గుడ్ మార్నింగ్ అమెరికా అంటూ పోస్ట్ 

    ఆల్రెడీ ప్రభాస్, రానా అమెరికాలో దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ కూడా అమెరికా చేరుకున్నారు.

    ఈ విషయాన్ని ప్రాజెక్ట్ కె నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వెల్లడి చేసింది. అమెరికా వీధుల్లో తిరుగుతున్న కమల్ హాసన్ ఫోటోని షేర్ చేస్తూ, గుడ్ మార్నింగ్ అమెరికా అనే ట్యాగ్ లైన్ ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారుతోంది.

    ప్రాజెక్ట్ కె సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పఠాని కూడా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

    500కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సి అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అమెరికా వీధుల్లో కమల్ హాసన్

    Good morning AmeriKa 🇺🇸

    Love from the city of the rising sun!@ikamalhaasan #ProjectK #WhatisProjectK pic.twitter.com/Ys8C5OZElf

    — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 18, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రాజెక్ట్ కె
    అమెరికా
    కమల్ హాసన్
    ప్రభాస్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ప్రాజెక్ట్ కె

    వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్ సినిమా
    ప్రాజెక్ట్ కె: ఈ సారి విలన్లను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్?  తెలుగు సినిమా

    అమెరికా

    బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్  వైట్‌హౌస్
    ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం యుద్ధ విమానాలు
    భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌  ఇస్రో
    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే నరేంద్ర మోదీ

    కమల్ హాసన్

    చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 షూటింగ్ ని అడ్డుకున్న అధికారులు: కోటి రూపాయలు చెల్లించినా నో పర్మిషన్  సినిమా
    ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్ తమిళనాడు

    ప్రభాస్

    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  సలార్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    ప్రభాస్ స్పిరిట్ సినిమా నుండి పక్కకు జరిగిన యూవీ క్రియేషన్స్?  తెలుగు సినిమా
    ప్రభాస్- మారుతి సినిమాపై కీలక అప్డేడ్.. ఇక ఫ్యాన్స్ కు పండుగే సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025