NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వైరల్ వీడియో: గన్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్న కమల్ హాసన్ 
    తదుపరి వార్తా కథనం
    వైరల్ వీడియో: గన్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్న కమల్ హాసన్ 
    కేహెచ్ 233 నుండి కమల్ హాసన్ వీడియో రిలీజ్

    వైరల్ వీడియో: గన్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్న కమల్ హాసన్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 07, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక నాయకుడు కమల్ హాసన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.

    శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న కల్కి2898 AD ఇంకా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న కేహెచ్ 233 కూడా ఉన్నాయి.

    ఈ మూడు సినిమాల్లో హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

    అయితే తాజాగా కేహెచ్ 233 చిత్రబృందం, ప్రీ ప్రొడక్షన్ పనుల్లోని కమల్ హాసన్ వీడియోను రిలీజ్ చేశారు.

    ఈ వీడియోలో కమల్ హాసన్, మెషిన్ గన్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    Details

    మరికొద్ది రోజుల్లో కేహెచ్ 233 షూటింగ్ మొదలు 

    కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో కూడా మెషిన్ గన్ తో ఫైట్ చేసిన సీన్స్ చాలా కనిపించాయి. ఇప్పుడు హెచ్ వినోద్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాలో కూడా మెషిన్ గన్ సీన్స్ ఉండబోతున్నాయని అర్థమవుతుంది.

    మరో విషయం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుందని సమాచారం.

    అదలా ఉంచితే, ఇండియన్ 2 చిత్రం ఈ సంవత్సరం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తోంది.

    అలాగే కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా కూడా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని సమాచారం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కమల్ హాసన్ మెషిన్ గన్ ట్రైనింగ్ వీడియో 

    Guts & Guns 🔥

    Training Begins #FuriousAction in #KH233#Ulaganayagan #KamalHaasan #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #Mahendran #HVinoth@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/Mec86yIhlh

    — Raaj Kamal Films International (@RKFI) September 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కమల్ హాసన్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    కమల్ హాసన్

    చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 షూటింగ్ ని అడ్డుకున్న అధికారులు: కోటి రూపాయలు చెల్లించినా నో పర్మిషన్  సినిమా
    ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్ తమిళనాడు
    అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు  ప్రాజెక్ట్ కె
    మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు  అమితాబ్ బచ్చన్

    తెలుగు సినిమా

    మార్క్ ఆంటోనీ: విశాల్ పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ వీడియో విడుదల  సినిమా
    ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్టులో కింగ్ నాగార్జున: అధికారికంగా ప్రకటించిన మేకర్స్  ధనుష్
    ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్  ఓటిటి
    భగవంత్ కేసరి ప్రమోషన్ పనులు మొదలు: మొదటి పాట రిలీజ్ పై అప్డేట్  భగవంత్ కేసరి

    సినిమా

    అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి  అల్లు అర్జున్
    రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు  రాఖీ పండగ
    ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను మిస్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, కారణం ఇదే  తెలుగు సినిమా
    భగవంత్ కేసరి మొదటి పాట: తెలంగాణ యాసలో ఆసక్తి రేపుతున్న బాలయ్య, శ్రీలీల డైలాగ్స్  భగవంత్ కేసరి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025