Page Loader
ఇండిపెండెన్స్ స్పెషల్ : ఇండియన్‌-2 నుంచి కమల్‌ హాసన్‌ రాయల్ లుక్ రిలీజ్‌
ఇండియన్‌-2 నుంచి కమల్‌ హాసన్‌ రాయల్ లుక్ రిలీజ్‌

ఇండిపెండెన్స్ స్పెషల్ : ఇండియన్‌-2 నుంచి కమల్‌ హాసన్‌ రాయల్ లుక్ రిలీజ్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 15, 2023
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయుడు సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా స్టార్ యాక్టర్ కమల్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ జోడీగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్‌-2 సినిమాకి సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు ఇండియన్-2 (INDIAN-2) నుంచి కమల్ హాసన్ రాయల్ లుక్ విడుదలైంది. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించింది. 90 దశకాల్లోనే ఈ సినిమా దాదాపుగా రూ.50 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి ట్రెండ్ సృష్టించింది. అవినీతి నిర్మూలన కోసం ఓ మాజీ స్వాతంత్ర సమరయోధుడు నడుం బిగించిన విధానాలను, పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడనే రీతిలో ఈ సినిమాను తెరకెక్కించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండియన్- 2లో కమల్ రాయల్ లుక్