తదుపరి వార్తా కథనం

Banglore: చెన్నై ఆలయానికి బాంబు బెదిరింపు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 06, 2024
06:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైలోని ఓ ఆలయంలో బాంబు పేలుడు జరగనుందని బెదిరిస్తూ బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ వచ్చింది.
'త్వరలో చెన్నైలోని ఓ గూడులో బాంబు పేలుడు'అని ఈ మెయిల్ సారాంశం. ఈ విషయమై బెంగళూరు పోలీసులు చెన్నై మెట్రోపాలిటన్ పోలీసులను సంప్రదించి సమాచారం అందించారు.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వరుస బాంబు బెదిరింపులతో ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
త్వరలో చెన్నై ఆలయానికి బాంబు బెదిరింపు
bomb blast in Chennai temple soon... சென்னை கோவில்களுக்கு வெடிகுண்டு மிரட்டல் ; பெங்களூரை தொடர்ந்து தமிழகத்தில் பரபரப்பு...!!#UpdateNews | #Chennai | #Temples | #Crime | #BombThreaten | #BombBlast | #Bengaluru | #TamilNews | #UpdateNews360https://t.co/E5ncl0MIMX
— UpdateNews360Tamil (@updatenewstamil) March 6, 2024