NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kasthuri Shankar: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్టు 
    తదుపరి వార్తా కథనం
    Kasthuri Shankar: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్టు 
    తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్టు

    Kasthuri Shankar: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్టు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 16, 2024
    08:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చెన్నైకి చెందిన నటి కస్తూరి శంకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    సైబరాబాద్ పోలీసుల సహకారంతో చెన్నై పోలీసులు గచ్చిబౌలిలో ఆమెను అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. తెలుగువారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు కస్తూరి చుట్టూ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

    ఇటీవల చెన్నైలో జరిగిన బ్రాహ్మణ సమాజం సమావేశంలో కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    దశాబ్దాల క్రితం రాణుల దగ్గర సేవల కోసం వచ్చిన తెలుగు వారు ఇక్కడే స్థిరపడి ఇప్పుడు రాజకీయంగా చక్రం తిప్పుతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

    Details

    కస్తూరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

    కస్తూరి చేసిన వ్యాఖ్యలు తెలుగువారిపై తీవ్రంగా బాధించాయి.

    రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన తెలుగు సంఘాలు, నటి వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి.

    ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కస్తూరి పై పలు కేసులు నమోదు చేశారు.

    అప్పటినుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమెను ఎట్టకేలకు గచ్చిబౌలిలో గుర్తించి అరెస్ట్ చేశారు. కస్తూరి అరెస్ట్‌తో వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చెన్నై
    కోలీవుడ్

    తాజా

    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం
    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు

    చెన్నై

    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన అమెరికా
    ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్ తమిళనాడు
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ

    కోలీవుడ్

    Yash19: యశ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. విడుదల ఎప్పుడంటే? కేజీఎఫ్
    Big Films-2023 : ఈ 5 సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్.. అవేంటో తెలుసుకోండి బాలకృష్ణ
    Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్‌.. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు రజనీకాంత్
    Leo English Version : ఓటిటిలోకి లియో ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే విజయ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025