NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / LGM మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి చెన్నై చేరుకున్న ధోనీ దంపతులు: లాంచ్ ఎప్పుడంటే? 
    తదుపరి వార్తా కథనం
    LGM మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి చెన్నై చేరుకున్న ధోనీ దంపతులు: లాంచ్ ఎప్పుడంటే? 
    LGM ట్రైలర్ లాంచ్ చేయడానికి చెన్నై చేరుకున్న ధోనీ

    LGM మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి చెన్నై చేరుకున్న ధోనీ దంపతులు: లాంచ్ ఎప్పుడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 10, 2023
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

    ధోనీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ను మొదలుపెట్టిన కెప్టెన్ కూల్, LGM(లెట్స్ గెట్ మ్యారీడ్) అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

    హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ తమిల్మని తెరకెక్కిస్తున్నారు. ఇదివరకు ఈ సినిమా నుండి ఒక పాట కూడా రిలీజైంది. ఆ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

    ప్రస్తుతం, ఈ సినిమా ట్రైలర్, ఆడియో రిలీజ్ చేయడానికి చెన్నైకి ధోనీ దంపతులు వచ్చేసారు. నిన్న సాయంత్రం చెన్నై ఎయిర్ పోర్టులో ధోనీ, సాక్షి దిగడంతో అభిమానులంతా ధోనీ, ధోనీ అంటూ అరవడం మొదలుపెట్టారు.

    Details

    LGM ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

    ప్రస్తుతం ఎయిర్ పోర్టులోని ధోనీ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

    ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం తర్వాత చెన్నైకి ధోనీ రావడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు అంతా ఎయిర్ పోర్టులో కిక్కిరిసిపోయారు.

    ఈరోజు సాయంత్రం LGM(లెట్స్ గెట్ మ్యారిడ్) ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటి నదియా, యోగిబాబు, మిర్చి విజయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రమేష్ తమిల్మని, మ్యూజిక్ కూడా అందించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తున్నారో ఇంకా వెల్లడి చేయలేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఎయిర్ పోర్టులో ధోనీ వీడియో

    MS Dhoni arrived in Chennai.

    Huge welcome for Thala, incredible scenes. pic.twitter.com/TBw9nq2chx

    — Johns. (@CricCrazyJohns) July 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    చెన్నై

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సినిమా

    తొలిప్రేమ రీ రిలీజ్: థియేటర్లో పెద్ద గొడవ; స్క్రీన్ చించేసిన ఆకతాయిలు  సినిమా రిలీజ్
    ఆర్ఆర్ఆర్ దర్శకుడికి అరుదైన గౌరవం: ISBC ఛైర్మన్ గా నియామకం  రాజమౌళి
    జిమ్ లో హెవీ వర్కౌట్లు చేస్తున్న మహేష్ బాబు: వైరల్ అవుతున్న వీడియో  మహేష్ బాబు
    భోళాశంకర్ సినిమాకు అడ్వాంటేజ్: రిలీజ్ రేసు నుంచి ఆ సినిమా ఔట్?  చిరంజీవి

    చెన్నై

    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన అమెరికా
    ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్ హత్య
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025