తదుపరి వార్తా కథనం

Ipl- Dhoni-Fan గ్రౌండ్ లో నవ్వులు పూయించిన ధోనీ...అతడి అభిమాని
వ్రాసిన వారు
Stalin
May 11, 2024
10:34 am
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ వ్యక్తి గ్రౌండ్ లోకి వచ్చి ధోనీ పాదాలను తాకాడు.
దీంతో ధోని కూడా అతడితో కాసేపు సరదాగా పరుగెత్తుతూ గ్రౌండ్ లో ప్రేక్షకులతో నవ్వులు పూయించాడు.
ఈ సరదా సన్నివేశం గ్రౌండ్ లో మ్యాచ్ చూస్తున్నవారి తోపాటు, టీవీల్లో చూసిన ప్రేక్షకులకు కూడా ఆకట్టుకుంది.
అప్పటికే చెన్నై ఓటమి ఖాయం కాగా,రషీద్ ఖాన్ వేసిన ఓవర్ లో ధోనీ మూడు భారీ సిక్సర్లు బాదాడు.
మెల్లగా ధోనీ వైపు పరుగెత్తుకుంటూ వచ్చిన అభిమాని ఒక్కసారి గా అతడి కాళ్లపై పడిపోయాడు.
దీంతో ధోని అతడిని లేపి అతడిని అనుకరిస్తూ జాగింగ్ చేశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రషీద్ ఓవర్ లో ధోనీ భారీ సిక్సర్లు కొడుతున్న దృశ్యం
Kya kar raha tha tu 😅
— Deepak. (@TheCricTeam) May 10, 2024