NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Lokesh Kanagaraj : కథ చెప్పగానే రజనీ కౌగిలించుకున్నారు.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Lokesh Kanagaraj : కథ చెప్పగానే రజనీ కౌగిలించుకున్నారు.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
    డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Lokesh Kanagaraj : కథ చెప్పగానే రజనీ కౌగిలించుకున్నారు.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 19, 2023
    06:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'ఖైదీ', 'విక్రమ్‌' సినిమాలతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కనీవినీ ఎరుగని విజయాలను అందుకున్నారు.

    యాక్షన్‌, ఎమోషనల్‌ కథాంశాలతో బాక్సాఫీస్'ను బద్దలుకొట్టారు. ఇటీవలే విజయ్ దళపతితో కలిసి 'లియో' సినిమా చేశారు. వసూళ్ల పరంగా ఈ సినిమా సైతం భారీగా కలెక్షన్స్ రాబట్టింది.

    తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్'తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. 'తలైవా 171' అనే వర్కింగ్ టైటిల్'తో తెరకెక్కుతోంది.

    ఈ మేరకు 'తలైవా 171' సినిమాకు సంబంధించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

    ఈ సినిమా స్క్రిప్ట్ విని తలైవా చాలా సంతోషించారన్నారు. వాస్తవానికి అనిరుధ్'తో కలిసి వెళ్లి రజనీకి కథ వినిపించానన్నారు.

    details

    కమల్ హాసన్ సైతం ఫోన్ చేసి మరీ అభినందించారు : లోకేశ్ కనగరాజ్

    స్టోరీ విన్న తర్వాత ఆయన లేచి వచ్చి తనను కౌగిలించుకున్నారన్నారు. అనంతరం ఆల్ ది బెస్ట్ చెప్పారన్నారు. ఇక రజనీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చాలా సంతోషం కలిగిందని వివరించారు.

    ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ తనకు ఫోన్ చేసి అభినందించినట్లు పేర్కొన్నారు.

    ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 2024 వరకు ఈ పనులు పూర్తి అవుతాయి.

    పూర్తిగా యాక్షన్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. చాలా ఏళ్ల తర్వాత రజనీ ఇలాంటి సినిమా చేస్తున్నారు.

    బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ సింగ్' కథ వినేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రజనీకాంత్
    కోలీవుడ్

    తాజా

    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్

    రజనీకాంత్

    జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా  తెలుగు సినిమా
    అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్  సినిమా
    రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?  ట్విట్టర్ రివ్యూ
    రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ: అభిమానుల అంచనాలను అందుకుందా?  సినిమా రిలీజ్

    కోలీవుడ్

    తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్‌.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు  తళపతి విజయ్
    Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్  సినిమా
    రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2  రజనీకాంత్
    లియో: 100 మిలియన్ల మార్కును చేరుకున్న నా రెడీ సాంగ్; విజయ్ ఖాతాలో నాలుగవ పాట  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025