NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / లియో: 100 మిలియన్ల మార్కును చేరుకున్న నా రెడీ సాంగ్; విజయ్ ఖాతాలో నాలుగవ పాట 
    తదుపరి వార్తా కథనం
    లియో: 100 మిలియన్ల మార్కును చేరుకున్న నా రెడీ సాంగ్; విజయ్ ఖాతాలో నాలుగవ పాట 
    నెలరోజుల్లోనే 100మిలియన్ల వ్యూస్ అందుకున్న నా రెడీ సాంగ్

    లియో: 100 మిలియన్ల మార్కును చేరుకున్న నా రెడీ సాంగ్; విజయ్ ఖాతాలో నాలుగవ పాట 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 16, 2023
    11:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తలపతి విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం లియో నుండి జులై 22వ తేదీన 'నా రెడీ' పాట రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాటకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

    రిలీజైనప్పటి నుండి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయిన ఈ పాట, తాజాగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అది కూడా కేవలం నెలరోజుల్లోనే కావడం విశేషం.

    ఇప్పటివరకు నా రెడీ పాటను పదికోట్ల మంది చూసారన్నమాట. అది కూడా కేవలం తమిళ వెర్షన్ లో మాత్రమే. ఇంకా ఒకే ఛానల్లోనే కావడం చెప్పుకోవాల్సిన విషయం.

    Details

    తెలుగులో రిలీజ్ కాని నా రెడీ పాట 

    విజయ్ హీరోగా నటించిన సినిమా పాటల్లో ఇప్పటివరకు మూడు పాటలు 100మిలియన్ల మార్కును అందుకున్నాయి. అందులో వారిసు సినిమాలోని రంజితమే, బీస్ట్ లోని అరబిక్ కూత్తు, మాస్టర్ లోని వాతికమింగ్ ఉన్నాయి.

    ఇప్పుడు నా రెడీ పాట కూడా 100మిలియన్ల వ్యూస్ అందుకుంది. నా రెడీ పాటను తలపతి విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి పాడారు.

    తమిళంలో దుమ్ము లేపిన ఈ పాట, తెలుగులో రిలీజ్ కావాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

    త్రిష హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా, అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    సినిమా రిలీజ్
    కోలీవుడ్

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    సినిమా

    ఖుషి ట్రైలర్ వచ్చేస్తోంది: నిడివి కూడా చెప్పేసిన రౌడీ స్టార్  విజయ్ దేవరకొండ
    శివ కార్తికేయన్ మహావీరుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది: స్ట్రీమింగ్ ఎప్పటి నుండంటే?  ఓటిటి
    ఓటీటీలోకి వచ్చేస్తున్న హిడింబ: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    దేవర సినిమాలో సొరచేపతో ఫైట్ చేయబోతున్న ఎన్టీఆర్?  జూనియర్ ఎన్టీఆర్

    సినిమా రిలీజ్

    జవాన్ ప్రివ్యూ: విలన్ గా షారుక్ ఖాన్ విశ్వరూపం  షారుక్ ఖాన్
    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  రామ్ పోతినేని
    ఏడేళ్ళ క్రితం మొదలైన ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది అప్పుడే  తెలుగు సినిమా
    మిస్టర్ ప్రెగ్నెంట్: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కు ప్రెగ్నెన్సీ, డెలివరీ డేట్ ఎప్పుడంటే?  సినిమా

    కోలీవుడ్

    తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్‌.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు  తళపతి విజయ్
    Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్  సినిమా
    రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2  రజనీకాంత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025