తదుపరి వార్తా కథనం

Vijaykanth: విజయ కాంత్ ఇలా అయిపోయారేంటి..? కంటతడి పెట్టుకుంటున్న అభిమానులు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 15, 2023
05:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసిన హీరో, విప్లవ గాయకుడిగా పేరు సంపాదించిన నేత, కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యంపై కొద్దిరోజులగా వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే అవన్ని ఒట్టి పుకార్లేనని విజయకాంత్(Vijaykanth) సతీమణి స్పష్టం చేశారు.
అయితే ఎన్నోసార్లు ఆయన హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి.. డిశ్చార్జ్ అయ్యారు.
గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, ఇటీవలే బయటికొచ్చారు.
అయితే విజయ్ కాంత్ ను కార్యకర్తలు ఓ పార్టీ కార్యక్రమానికి తీసుకొచ్చారు.
అక్కడ ఆయన్ను చూసిన అయన అభిమానులు కంటతడి పెట్టారు. కదల్లేని స్థితిలో ఉన్న ఆయన్ను చూసి చలించిపోయారు.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయ్ కాంత్ ను చూసి కంటతడి పెట్టుకున్న ఫ్యాన్స్
Captain #Vijayakanth 🥹💔
— Kolly Corner (@kollycorner) December 14, 2023
Praying For His Speedy Recovery 🙏pic.twitter.com/nNq1KkEds6