LOADING...
Aaryan Trailer: క్రైమ్‌ థ్రిల్లర్ 'ఆర్యన్‌' ట్రైలర్ రిలీజ్, ఉత్కంఠను రేపుతున్న మూవీ 

Aaryan Trailer: క్రైమ్‌ థ్రిల్లర్ 'ఆర్యన్‌' ట్రైలర్ రిలీజ్, ఉత్కంఠను రేపుతున్న మూవీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ స్టార్ విష్ణు విశాల్ హీరోగా రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్ సినిమా 'ఆర్యన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి, సెల్వ్ రాఘవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ కె దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. విడుదల సందర్భంగా ఆదివారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. విష్ణు విశాల్ ప్రేక్షకులను ఆకట్టుకోనేలా శక్తివంతమైన పోలీసు పాత్రలో కనిపించనున్నారు.