కాంతార చాప్టర్-1: వార్తలు
Kantara Chapter 1: యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా రిషబ్.. హీరోపై స్టంట్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్న చిత్రం 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter 1) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.