LOADING...
Kantara Chapter 1 OTT Release: ఓటీటీలోకి 'కాంతార చాప్టర్‌ 1'.. స్ట్రీమింగ్‌ అప్పటి ఎప్పటి నుంచంటే..
ఓటీటీలోకి 'కాంతార చాప్టర్‌ 1'.. స్ట్రీమింగ్‌ అప్పటి ఎప్పటి నుంచంటే..

Kantara Chapter 1 OTT Release: ఓటీటీలోకి 'కాంతార చాప్టర్‌ 1'.. స్ట్రీమింగ్‌ అప్పటి ఎప్పటి నుంచంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంతార సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'కాంతార చాప్టర్‌-1' (Kantara Chapter 1) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 31 నుంచి 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో' (Kantara Chapter 1 OTT)లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. సోషల్‌ మీడియా వేదికగా సదరు సంస్థ అధికారికంగా సోమవారం ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో కాంతార చాప్టర్‌-1