Page Loader
Premam director : సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ డెరెక్టర్.. కారణం ఏంటో తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు   
కారణం ఏంటో తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు కారణం ఏంటో తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు

Premam director : సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ డెరెక్టర్.. కారణం ఏంటో తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు   

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 30, 2023
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సూపర్ హిట్ చిత్రం ప్రేమమ్ కేరళలో కనక వర్షం కురిపించింది.దీంతో తెలుగులోనూ రీమేక్ చేశారు. టాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇంతటి పేరు సంపాదించుకున్న ఈ సినిమా డైరెక్టర్ మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ మేరకు అల్ఫోన్స్ పుత్రేన్ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. నేను సినిమా, థియేటర్ కెరీర్‌ను ముగించుకుంటున్నాను.ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు అల్ఫోన్స్ పుత్రేన్ ఆవేదన వ్యక్తం చేశాడు. షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్, సాంగ్స్ సహా కుదిరితే OTT సినిమాలు చేస్తానన్నారు.సిల్వర్ స్క్రీన్ నుంచి వైదొలగడం ఊహించలేనిదన్నారు. వేరే దారి లేక తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆరోగ్యం బలహీనంగా ఉందని, జీవితం ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్‌ ఇచ్చిందని ఎమోషనల్ అయ్యాడు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

సినిమాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన  అల్ఫోన్స్ పుత్రేన్