English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'నాతో సెక్స్ చెయ్.. లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా'.. కొన్నేళ్లుగా మహిళపై మేనేజర్ రేప్ 
    తదుపరి వార్తా కథనం
    'నాతో సెక్స్ చెయ్.. లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా'.. కొన్నేళ్లుగా మహిళపై మేనేజర్ రేప్ 
    'నాతో సెక్స్ చెయ్.. లేకపోతే ఉద్యోగం పోతుంది'.. కొన్నేళ్లుగా మహిళపై మేనేజర్ రేప్

    'నాతో సెక్స్ చెయ్.. లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా'.. కొన్నేళ్లుగా మహిళపై మేనేజర్ రేప్ 

    వ్రాసిన వారు Stalin
    Dec 02, 2023
    05:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబై(Mumbai)లో మెక్సికన్ మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

    మెక్సికో(Mexican)కు చెందిన 31 ఏళ్ల మహిళా డిస్క్ జాకీ (DJ)పై పలుమార్లు అత్యాచారం చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

    బాధితురాలు గతవారం నిందితుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో 35 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

    అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి డీజేగా పనిచేస్తున్నాడని, అతను తన మేనేజర్ అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

    2019 నుంచి తనపై నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. ప్రస్తుతం బాధితురాలు ముంబైలో నివసిస్తోంది.

    మెక్సికో

    న్యూడ్ ఫోటోలను చూపించే బ్లాక్ మెయిల్ 

    2017లో సోషల్ మీడియా ద్వారా నిందితుడిని బాధిత మహిళ కలిసింది. తొలిసారి, జులై 2019లో బాంద్రాలోని తన ఇంట్లో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

    ఈ సంఘటన తర్వాత నిందితుడు ఆమెపై చాలాసార్లు అత్యాచారం చేశాడు.

    ఆమె సెక్స్‌కు సహకరించకపోతే ఉద్యోగ నుంచి తీసేస్తానని బెదిరించేవాడని, అంతేకాకుండా, అతని సెల్‌ఫోన్‌లో ఆమె న్యూడ్ ఫోటోలను చూపించే బ్లాక్ మెయిల్ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.

    అతనికి పెళ్లైన తర్వాత కూడా.. ఆమెను వేధిచడం మానుకోలేదని, దీంతో ఇక లాభం లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

    మహిళ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    అత్యాచారం
    మెక్సికో
    తాజా వార్తలు

    తాజా

    Israel: ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ హాస్పిటల్ కింద హమాస్ గాజా చీఫ్ మృతదేహం లభ్యం ఇజ్రాయెల్
    Bonaalu: ఈ నెల 26 నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్​ బోనాల పండుగ.. రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం బోనాలు
    Earthquake: ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం.. నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ప్రకాశం జిల్లా
    Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ

    ముంబై

    Dress Code: బురఖాపై ఆంక్షలు విధించిన ముంబై కాలేజీ.. కొత్త డ్రెస్ కోడ్‌తో వివాదం హిజాబ్
    ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు  ఇండియా
    లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్ పోలీస్
    Ambareesh Murthi: పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం దిల్లీ

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్

    మెక్సికో

    జైలుపై తుపాకులతో రెచ్చిపోయిన సాయుధులు.. 14మంది మృతి అంతర్జాతీయం
    దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్ దిల్లీ
    న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి  తుపాకీ కాల్పులు
    మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి  తుపాకీ కాల్పులు

    తాజా వార్తలు

    Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే తెలంగాణ
    Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన తోటి స్టూడెంట్స్  ఉత్తర్‌ప్రదేశ్
    China Pneumonia: భయపెడుతున్న చైనా న్యుమోనియా.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? భారత్ తీసుకుంటున్న చర్యలేంటి? చైనా
    Jack Ma: కొత్త కంపెనీని ప్రారంభించిన చైనా కుబేరుడు జాక్ మా.. పేరేంటో తెలుసా? చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025