NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Volkswagen : వోక్స్‌వ్యాగన్ కార్లపై రూ. 2.4 లక్షల వరకు పొదుపు, ఈ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే 
    తదుపరి వార్తా కథనం
    Volkswagen : వోక్స్‌వ్యాగన్ కార్లపై రూ. 2.4 లక్షల వరకు పొదుపు, ఈ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే 
    వోక్స్‌వ్యాగన్ కార్లపై రూ. 2.4 లక్షల వరకు పొదుపు,

    Volkswagen : వోక్స్‌వ్యాగన్ కార్లపై రూ. 2.4 లక్షల వరకు పొదుపు, ఈ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 10, 2024
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    Volksvagan తన కార్లు Tiguan,Tiguan Virtusపై ప్రమోషనల్ ఆఫర్లను అందిస్తోంది.ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపు, ట్రేడ్-ఇన్ ప్రయోజనం, కొన్ని ఇతర ప్రోత్సాహకాలు ఉన్నాయి.

    మీరు వోక్స్‌వ్యాగన్ టైగన్‌లో రూ.1.5 లక్షలు ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్‌లో రూ.90 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.40 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, మరికొన్ని ఆఫర్‌లు ఉన్నాయి.

    ఈ తగ్గింపు 2023, 2024లో తయారు చేయబడిన వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. Taigun లాగే, Volkswagen Virtus కూడా రూ.40,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.90,000 వరకు నగదు తగ్గింపు , ప్రోత్సాహకాలను అందిస్తోంది.

    దీంతో మొత్తం తగ్గింపు రూ. 1.40 లక్షలు వరకు వస్తుంది.

    ఈ ఆఫర్ 2023, 2024 సంవత్సరాలలో తయారు చేయబడిన మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది.

    Details 

    వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌పై రూ. 2.4 లక్షల ఆదా

    వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌పై అతిపెద్ద తగ్గింపు అందుబాటులో ఉంది. దీన్ని కొనుగోలు చేయడం ద్వారా రూ. 2.4 లక్షల ఆదా అవుతుంది.

    ఇది 2023, 2024 సంవత్సరాలలో తయారు చేయబడిన కార్లపై వర్తిస్తుంది. ఆఫర్‌లో నగదు తగ్గింపు, మార్పిడి ప్రయోజనాలు ఉన్నాయి.

    టిగువాన్‌పై 4 సంవత్సరాల ప్రత్యేక సర్వీస్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

    దీని ధర రూ.90 వేలు. టైగన్ ప్రారంభ ధర రూ. 11.7 లక్షల నుంచి, వర్టస్ ప్రారంభ ధర రూ. 11.56 లక్షల నుంచి, టిగువాన్ ధర రూ. 35.17 లక్షల నుంచి మొదలవుతుంది.

    ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ప్రకారం ఉన్నాయి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వోక్స్‌వ్యాగన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వోక్స్‌వ్యాగన్

    వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?  ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025