NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? 
    తదుపరి వార్తా కథనం
    వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? 
    వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 08, 2023
    12:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ ఆటో మొబైల్ జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ యూకేలో గోల్ప్ బ్లాక్ ఎడిషన్ వెహికల్ ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.33.23 లక్షలు ఉండనుంది.

    ఈ వెహికల్ బ్లాక్ రంగులో స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈ కారు రిఫ్రెష్డ్ వీల్స్, 'వింటర్ ప్యాక్'ని కలిగి ఉంది.

    చలికాలంలో ప్రయాణికుల సౌకర్యం కోసం లెదర్ స్టీరింగ్ వీల్‌ను వేడి చేసుకొనే అవకాశం ఉంటుంది. రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు 'LED ప్లస్' హెడ్‌లైట్ సెటప్, పార్కింగ్ సులభరం కోసం వెనక వైపు కెమెరాను అర్చారు.

    18-అంగుళాల బ్లాక్-అవుట్ వీల్స్ ఈ కారుకి మరింత అందాన్ని పెంచనున్నాయి.

    Details

    కొత్త అప్డేటెడ్ ఫీచర్స్ తో ముందుకొస్తున్న వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్

    వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ బ్లాక్ ఎడిషన్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 148hpని ఉత్పత్తి చేస్తుంది. ఈ వెహికల్ హైబ్రిడ్ వెర్షన్, ఏడు-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.

    ఇది 187hp ఉత్పత్తి చేసే శక్తివంతమైన 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ తో నడవనుంది. ఏడు-స్పీడ్ DSG గేర్‌బాక్స్, '4Motion' ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌ వంటి ఆప్షన్‌తో ముందుకు రానుంది.

    వోక్స్ వ్యాగన్ బ్లాక్ ఎడిషన్ ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా కొత్త ఆప్డేటెడ్ ఫీచర్స్ తో ముందుకొస్తోంది. త్వరలో ఈ వెహికల్ లో ఇండియాలో ప్రవేశపెట్టున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025