NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అప్పుడు పూజా హెగ్డే, ఇప్పుడు రష్మికను మార్చేసిన శ్రీలీల? 
    తదుపరి వార్తా కథనం
    అప్పుడు పూజా హెగ్డే, ఇప్పుడు రష్మికను మార్చేసిన శ్రీలీల? 
    నితిన్ సినిమా రష్మిక తప్పుకుందని వార్తలు

    అప్పుడు పూజా హెగ్డే, ఇప్పుడు రష్మికను మార్చేసిన శ్రీలీల? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 13, 2023
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే, రష్మిక మందన్న మొదటి రెండు స్థానాల్లో ఉంటారు. అయితే గతకొన్ని రోజులుగా వీరిద్దరికీ మంచి పోటీనిస్తోంది శ్రీలీల.

    పెళ్ళి సందడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీలీల, ఆ తర్వాత ధమాకాతో మంచి హిట్ అందుకుని వరుసగా అవకాశాలు తెచ్చేసుకుంటోంది.

    ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల లిస్ట్ చూసుకుంటే, ఆదికేశవ, భగవంత్ కేసరి, స్కంద, ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం సహా ఏడు సినిమాల్లో నటిస్తోంది.

    ఆమె ఖాతాలో మరో సినిమా చేరిందని టాక్ వినిపిస్తోంది. నితిన్, రష్మిక చేస్తున్న కొత్త సినిమాలో శ్రీలీలను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అది కూడా రష్మిక స్థానంలో అని అంటున్నారు.

    Details

    బిజీ షెడ్యూల్సే కారణం 

    వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక హీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతోందని గతంలో ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నుండి రష్మిక తప్పుకుందని అంటున్నారు. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

    యానిమల్, పుష్ప 2, రెయిన్ బో చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల నితిన్ తో సినిమాను రష్మిక చేయలేకపోతుందని, అందుకే తప్పుకుందని అంటున్నారు. ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

    ఒకవేళ ఈ సినిమాలో శ్రీలీలను తీసుకుంటే ఆమెకు మంచి ఆఫర్ దొరికినట్టే. మొన్నటి మొన్న గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే తప్పుకుందని, దాంతో శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా మార్చేసారని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రష్మిక మందన్న
    శ్రీలీల
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు

    రష్మిక మందన్న

    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  తెలుగు సినిమా
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక తెలుగు సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  తెలుగు సినిమా
    శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా  తెలుగు సినిమా

    శ్రీలీల

    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో  తెలుగు సినిమా
    భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు  బాలకృష్ణ
    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  బాలకృష్ణ
    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు

    సినిమా

    డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆస్కార్ నామినేటెడ్ సింగర్ కోకో లీ  హాలీవుడ్
    మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?  మహేష్ బాబు
    మామన్నాన్ సినిమాను నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్: థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?  తెలుగు సినిమా
    అజయ్ చక్రవ్యూహం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి

    తెలుగు సినిమా

    విడాకులపై నీహారిక రెస్పాన్స్: ప్రైవసీ కావాలంటున్న మెగా డాటర్  సినిమా
    విలన్ గా మంచు మనోజ్: రవితేజ సినిమాలో అవకాశం?  రవితేజ
     ఖుషి సినిమా నుండి వీడియో లీక్: సాంప్రదాయ దుస్తుల్లో విజయ్, సమంత  విజయ్ దేవరకొండ
    స్పై సినిమా పాన్ ఇండియా రిలీజ్: వేరే రాష్ట్రాల ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్  స్పై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025