NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Aadikeshava: అదికేశవ నుండి కొత్త సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన శ్రీలీల
    తదుపరి వార్తా కథనం
    Aadikeshava: అదికేశవ నుండి కొత్త సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన శ్రీలీల
    అదికేశవ నుండి కొత్త సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన శ్రీలీల

    Aadikeshava: అదికేశవ నుండి కొత్త సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన శ్రీలీల

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 24, 2023
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‌లో 'ఆదికేశవ' సినిమా తెరకెక్కుతోంది.

    శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

    ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. వైష్ణవ్ తేజ్, శ్రీలీల పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు.

    మరోపక్క సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఆ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    తాజాగా ఇవాళ మూడో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ మాస్ బీట్ సాంగ్‌కి శ్రీలీల, వైష్ణవ్ తేజ్‌తో కలిసి డాన్స్ వేసి అదరగొట్టింది.

    Details

    నవంబర్ 10న ఆదికేశవ రిలీజ్

    ఈ లీలమ్మో పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్, శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు.

    జీవీ ప్రకాష్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.

    జోజు జార్జ్, అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదికేశవ
    శ్రీలీల

    తాజా

    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా
    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్

    ఆదికేశవ

    వైష్ణవ్ తేజ్ ఆదికేశవ నుంచి లవ్ ట్రాక్.. హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా  టాలీవుడ్

    శ్రీలీల

    ఆదికేశవ గ్లింప్స్: మాస్ బాట పట్టిన ఉప్పెన హీరో  తెలుగు సినిమా
    భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు  బాలకృష్ణ
    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  బాలకృష్ణ
    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025