ఆదికేశవ: వార్తలు

Adikeshava Review: 'ఆదికేశవ' రివ్యూ.. వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా ? ఫట్టా?

ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), ఆదికేశవ సినిమాతో ఫుల్ యాక్షన్‌లోకి దిగిపోయాడు.

20 Nov 2023

సినిమా

Aadikeshava: కామెడీ,యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆదికేశవ 

ఉప్పెన ఫేం పంజా వైష్ణవ్ తేజ్,శ్రీ లీల జంటగా తెరకెక్కిన సినిమా ఆదికేశవ. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

VaishnavTej Adikeshava : ఆదికేశవ మళ్లీ వాయిదా.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా

టాలీవుడ్ యంగ్ స్టార్ వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా తెరకెక్కిన ఆదికేశవ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు నిర్మాత నాగవంశీ ప్రకటన చేశారు.

24 Oct 2023

శ్రీలీల

Aadikeshava: అదికేశవ నుండి కొత్త సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన శ్రీలీల

మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‌లో 'ఆదికేశవ' సినిమా తెరకెక్కుతోంది.

వైష్ణవ్ తేజ్ ఆదికేశవ నుంచి లవ్ ట్రాక్.. హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా 

టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కథనాయికుడిగా ఆదికేశవ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో, నాగవంశీ - సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మించారు.