
వైష్ణవ్ తేజ్ ఆదికేశవ నుంచి లవ్ ట్రాక్.. హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కథనాయికుడిగా ఆదికేశవ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో, నాగవంశీ - సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మించారు.
అయితే ఈ చిత్రం నుంచి లిరికల్ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా .. హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా అంటూ అలరిస్తోంది.
లవ్ ట్రాక్స్ స్పెషలిస్ట్ జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. అర్మాన్ మాలిక్-యామిని ఘంటసాల ఆలపించారు.
తొలిసారిగా పవర్ ఫుల్ పాత్రలో మైనింగ్ కి అడ్డుగా ఉన్న కారణంగా శివాలయాన్ని కూల్చేందుకు విలన్ చేసే ప్రయత్నానికి హీరో చెక్ పెట్టడమే సినిమా కథాంశం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆదికేశవ నుంచి బ్యాటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్
Get Enchanted into the world of romance with our #Aadikeshava melody, #HeyBujjiBangaram ❤️
— Sithara Entertainments (@SitharaEnts) October 11, 2023
Lyric video out now ▶️ https://t.co/ixoSbX5vJg
A @gvprakash musical 🎹
✍️ @ramjowrites
🎤 @ArmaanMalik22 @itzyam #PanjaVaisshnavTej @sreeleela14 #JojuGeorge @aparnaDasss… pic.twitter.com/I9ZpX8RWrk