Aadikeshava: కామెడీ,యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆదికేశవ
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 20, 2023
06:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఉప్పెన ఫేం పంజా వైష్ణవ్ తేజ్,శ్రీ లీల జంటగా తెరకెక్కిన సినిమా ఆదికేశవ. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కామెడీ,యాక్షన్,ఎంటర్ టైనర్ గా ఉన్న ట్రైలర్ అక్కటుకుంటోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అలరిస్తున్నాయి. కాగా, ఈ మూవీ ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి