
భగవంత్ కేసరి నుండి మాస్ పోస్టర్ రిలీజ్: అభిమానులకు పండగే
ఈ వార్తాకథనం ఏంటి
వీరసింహారెడ్డి తర్వాత అనిల్ రావిపుడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ను వదిలారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కౌంట్ డౌన్ ని మొదలెడుతూ ఇంకా 70రోజులే ఉందంటూ పోస్టర్ ని వదిలారు.
ఈ పోస్టర్ లో చేతిలో గొడ్డలి లాంటిది పట్టుకుని ఉగ్రరూపంలో బాలయ్య కనిపిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన పాత్రలో బాలయ్య కూతురుగా కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్
Standing Tall Against All the Odds 😎✊🏻
— Shine Screens (@Shine_Screens) August 10, 2023
7️⃣0️⃣DAYS TO GO for #BhagavanthKesari ❤️🔥
Massive Release In Theatres On October 19th💥
Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna… pic.twitter.com/rO4ektPjDQ